
మార్చి 7న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఈ వార్తాకథనం ఏంటి
మార్చి 7వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.
జరీనా ఫ్రీ ఫైర్ మాక్స్ అనేది Garena Free Fire అప్డేట్ వర్షన్. 2021లో భారత ప్రభుత్వం ఈ గేమ్‌ను నిషేధించిన తర్వాత ప్రజాదరణ పొందింది.
గేమ్ డెవలపర్‌లు ప్రతిరోజూ ఈ కోడ్‌లను అప్‌డేట్ చేస్తూ ఉంటారు. అందుబాటులో ఉన్న కోడ్‌లను రీడీమ్ చేయడానికి ప్లేయర్‌లు సందర్శించే ప్రత్యేక మైక్రోసైట్ కూడా ఉంది.
గేమ్
రీడీమ్ చేసుకునే కోడ్‌ల జాబితా ఇదే
F3BERNFJUCYTSRAF,F5DCV3B4N5JIG8U7,FYTGDSB4E4576JYH
FUHRN31YRHYNM9KI, FY6STWRFG4585AR4, FJI4U5HYTNFJKC8U
F7YTGE45NTJKIGUJ,FHNSJUA11RQ2FDCV, FF2BN8VJNCDRK5OT
FI8GUYHGBNKI8U73, F80JEU5YFH6GBDNE, FY4TGBRNF39KIUYD, FTAG4F5BTGKI8UKT
1.క్రోమ్‌లో గేమ్ అధికారిక రివార్డ్స్ రిడెంప్షన్ సైట్‌కి వెళ్లండి.
2.ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ లేదా వీకే ఐడీని ఉపయోగించి మీ ఖాతాకు లాగిన్ చేయండి.
3.పైన పేర్కొన్న కోడ్‌లను కాపీ చేసి, వాటిని టెక్స్ట్ బాక్స్‌లో పేస్ట్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ చేయండి.
4. ఆ తర్వాత మీరు ఇన్-గేమ్ మెయిల్ బాక్స్‌లో రివార్డ్‌లను పొందుతారు.