NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / HIV : త్వరలో హెచ్ఐవి వ్యాక్సిన్.. ప్రతి రోగికి $40 ఖర్చు అయ్యే అవకాశం
    తదుపరి వార్తా కథనం
    HIV : త్వరలో హెచ్ఐవి వ్యాక్సిన్.. ప్రతి రోగికి $40 ఖర్చు అయ్యే అవకాశం
    త్వరలో హెచ్ఐవి వ్యాక్సిన్.. ప్రతి రోగికి $40 ఖర్చు అయ్యే అవకాశం

    HIV : త్వరలో హెచ్ఐవి వ్యాక్సిన్.. ప్రతి రోగికి $40 ఖర్చు అయ్యే అవకాశం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 23, 2024
    06:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హెచ్‌ఐవి వ్యాక్సిన్‌ని అందరికీ సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రస్తుతం కొత్త ఔషధం అభివృద్ధిలో ఉంది .

    ఈ ఔషధం తయారు చేయడానికి ప్రతి రోగికి సంవత్సరానికి $40 (£31) ఖర్చు కానుంది.

    ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఇది వెయ్యి రెట్లు తక్కువగా ఉంటుందని పరిశోధనలు తెలిపారు.

    US డ్రగ్ కంపెనీ గిలియడ్ ద్వారా సన్‌లెన్కాగా విక్రయించిన Lenacapavir ప్రస్తుతం ఒక సంవత్సరానికి $42,250 ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

    Details

    ఔషదం త్వరగా వస్తే హెచ్ఐవీ నివారణలో పురోగతి

    ఈ ఔషధం త్వరగా అందుబాటులోకి వస్తే HIV నివారణలో పురోగతి సాధించవచ్చని UNAids వెల్లడించింది.

    ప్రతి ఆరునెలలకోసారి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల, లెనగపవిర్ నివారిస్తుంది. ఇప్పటికే హెచ్ఐవి ప్రబలిన దీన్ని ఉపయోగిస్తున్నారు.

    ప్రస్తుతం రోజువారీ మాత్రలు, కండోమ్‌ల వల్ల హెచ్ఐవి నివారణకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    ఇండియా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    టెక్నాలజీ

    Apple watchOS 10: ఈ ఆపిల్ వాచ్‌లో మీ మూడ్ రికార్డ్ చేసే సౌకర్యం.. అదెలాగో తెలుసుకోండి  ఆపిల్
    Qualcomm: స్నాప్ డ్రాగన్ 8 Gen 3 లో రెండు వేరియంట్లను లాంచ్ చేయబోతున్న క్వాల్ కామ్  టెక్నాలజీ
    Smart Phones: అక్టోబర్‌లో లాంచ్‌కు సిద్ధమవుతున్న స్టార్మ్ ఫోన్స్ ఇవే.. ఫీచర్స్ అదుర్స్! స్మార్ట్ ఫోన్
    షావోమీ మొబైల్స్: MIUI ని పక్కన పెట్టేసి హైపర్ ఓఎస్ ని తీసుకొచ్చిన సంస్థ  టెక్నాలజీ

    ఇండియా

    Lorry driver: తాగి రైలు పట్టాలపై లారీని నిలిపిన డ్రైవర్.. తర్వాత ఏమైందంటే? పంజాబ్
    13000 Nude Photos: బాయ్ ఫ్రెండ్ ఫోన్‌లో 13 వేల నగ్న ఫోటోలు.. యువతి షాక్ బెంగళూరు
    Indian Navy: భారత నౌకాదళానికి అదనపు శక్తి.. నావికాదళానికి మూడు యుద్ద నౌకలు  నౌకాదళం
    Congress: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం 'ఇండియా'లో కూటమిలో సీట్ల పంపకంపై ఉంటుందా? కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025