NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / NEO ప్రాజెక్ట్ తో భూమికి ఉల్క నుండి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న NASA
    టెక్నాలజీ

    NEO ప్రాజెక్ట్ తో భూమికి ఉల్క నుండి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న NASA

    NEO ప్రాజెక్ట్ తో భూమికి ఉల్క నుండి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న NASA
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 26, 2022, 04:30 pm 1 నిమి చదవండి
    NEO ప్రాజెక్ట్ తో  భూమికి ఉల్క నుండి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న NASA
    NEO సర్వేయర్ అంటే 50cm వెడల్పు గల స్పేస్ టెలిస్కోప్,

    US అంతరిక్ష సంస్థ NASA ఎట్టకేలకు గ్రహశకలాల నుండి రక్షణకు ప్రాధాన్యతనిస్తోంది. ప్లానెటరీ సొసైటీ NEO సర్వేయర్ ప్రాజెక్ట్‌ను 2028లో ప్రారంభించాలని ప్రణాళికలు వేస్తుంది. NEO సర్వేయర్ అనేది భూమితో ఢీకొనే అవకాశం ఉన్న సమీపంలో ఉన్న గ్రహశకలాలు, ఇతర చిన్న వస్తువుల కోసం వెతికే ఉపగ్రహం. అసలు NASA 2020 నాటికి 140 మీటర్ల కంటే పెద్దవిగా అంచనా వేయబడిన 25,000 భూమికి దగ్గరగా ఉండే శకలాలను 90% కనుగొనాలని గడువు విధించింది. అయితే, అది 37% మాత్రమే పూర్తయింది. NEO సర్వేయర్ ప్రక్రియను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భూమి నుండి మనం స్పష్టంగా చూడలేని అంతరిక్ష ప్రాంతాలను స్కాన్ చేస్తుంది.

    $1.2 బిలియన్లకు ఈ ప్రాజెక్ట్ ను చేజిక్కించుకున్న NASA

    NASA 2005 నుండి ఈ NEO సర్వేయర్‌పై ఆసక్తి కనబరుస్తుంది. అయితే, బ్యూరోక్రసీ కారణంగా కొన్ని ఆటంకాలు వచ్చాయి. ఏజెన్సీకి బడ్జెట్ సమస్యలు వచ్చి ప్రాజెక్ట్ బడ్జెట్‌ను రద్దు చేసింది. అయితే, NASA మళ్లీ ఇటీవలే ప్రాజెక్ట్‌ను $1.2 బిలియన్లకు కైవసం చేసుకుంది. NEO సర్వేయర్ అంటే 50cm-వెడల్పు గల స్పేస్ టెలిస్కోప్, ఇది భూగ్రహం నుండి టెలిస్కోపుల ద్వారా చూడలేని శకలాలను చూడగలదు. ఇన్‌ఫ్రారెడ్ గ్రహశకలాల వేడి ద్వారా అవి ఉండే చోటును తెలియజేస్తాయి. ఇది భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్లు వద్ద ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగించకుండా ఉండగలదు. NEO సర్వేయర్ భవిష్యత్తులో NEOల కోసం చూస్తుండగా, NASA ఇప్పటికే తన మొదటి గ్రహ రక్షణ పరీక్షను నిర్వహించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    Nishkala Sathivada
    Nishkala Sathivada
    Mail
    తాజా
    టెక్నాలజీ
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    తాజా

    రెసిపీ: క్యారెట్ లోని పోషకాలు శరీరానికి అందాలంటే క్యారెట్ దోస ట్రై చేయండి రెసిపీస్
    అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సరికొత్త రికార్డును నెలకొల్పిన క్రిస్టియానో ​​రొనాల్డో ఫుట్ బాల్
    భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలని పెంచే ఆలోచనలో మెర్సిడెస్-బెంజ్ ఆటో మొబైల్
    వరల్డ్ టీబీ డే: క్షయ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, జనాల్లో ఉన్న అపనమ్మకాలు ముఖ్యమైన తేదీలు

    టెక్నాలజీ

    విండోస్ లో వాట్సాప్ కొత్త డెస్క్‌టాప్ యాప్‌ను గురించి తెలుసుకుందాం వాట్సాప్
    మార్చి 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది భారతదేశం

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ChatSonic తో బ్రౌజర్ మార్కెట్‌లో గూగుల్ కు సవాలు చేయనున్న Opera గూగుల్
    Google 'Bard' vs Microsoft 'ChatGPT': ఈ రెండు చాట్‌బాట్లలో ఏది ఉత్తమం గూగుల్
    AIని ఉపయోగించి గతం నుండి సెల్ఫీలను రూపొందించిన కళాకారుడు ఇంస్టాగ్రామ్
    OpenAI ChatGPT వెనుక ఉన్నటెక్నాలజీ జనరేటివ్ AI గురించి తెలుసుకుందాం సంస్థ

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023