NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / OnePlus 11 కంటే OnePlus 11R కొనడం ఎందుకు మంచిది
    తదుపరి వార్తా కథనం
    OnePlus 11 కంటే OnePlus 11R కొనడం ఎందుకు మంచిది
    OnePlus 11 OnePlus 11R కంటే కొంచెం సన్నగా ఉంటుంది

    OnePlus 11 కంటే OnePlus 11R కొనడం ఎందుకు మంచిది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 13, 2023
    01:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    OnePlus 11 టోన్డ్-డౌన్ OnePlus 11R డిజైన్ కంటే బాగుంటుంది. OnePlus 11, 11R మధ్య ఉన్న తేడాలను తెలుసుకుందాం.

    OnePlus 11 మోడల్ అల్యూమినియం ఫ్రేమ్‌ తో వస్తే 11R ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. రెండూ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, అలర్ట్ స్లైడర్‌ తో వస్తాయి. OnePlus 11 11R కంటే కొంచెం సన్నగా ఉంటుంది.

    భారతదేశంలో OnePlus 11 8GB/128GB (LPDDR5X/UFS 3.1), 16GB/256GB (LPDDR5X/UFS 4.0) కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. OnePlus 11R LPDDR5 RAM UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇది 8GB/128GB, 16GB/256GB వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్లలో 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,000mAh బ్యాటరీ ఉంది.

    స్మార్ట్ ఫోన్

    అనుకూలమైన ధర కారణంగా OnePlus 11R ని ఎంచుకోవడం మంచిది

    OnePlus 11 8GB/128GB ధర రూ. 56,999, 16GB/256GB మోడల్‌ ధర రూ. 61,999. ఇది బ్రాండ్ అధికారిక స్టోర్ లో భారతదేశంలో అందుబాటులో ఉంది. OnePlus 11R 8GB/128GB వేరియంట్ ధర రూ. 39,999, 16GB/256GB ధర రూ. 44,999. ఈ ఫోన్ కు సంబంధించిన ఓపెన్ సేల్స్ ఫిబ్రవరి 21న ప్రారంభమవుతాయి.

    డిస్‌ప్లే, సెల్ఫీ కెమెరా, ప్రైమరీ రియర్ స్నాపర్, బ్యాటరీ ప్యాక్, ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే OnePlus 11, 11R ఒకే విధమైన కాన్ఫిగరేషన్‌ తో వస్తాయి. OnePlus 11 చిప్‌సెట్ అప్‌గ్రేడ్, హాసెల్‌బ్లాడ్ కలర్ కాలిబ్రేషన్ తో సెకండరీ కెమెరాల లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అనుకూలమైన ధర కారణంగా, OnePlus 11Rని ఎంచుకోవడం మంచిది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్మార్ట్ ఫోన్
    టెక్నాలజీ
    ధర
    అమ్మకం

    తాజా

    Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ కుప్పం
    Kuldeep Yadav: చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక కుల్దీప్ యాదవ్
    Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులపై నిషేధం  డొనాల్డ్ ట్రంప్
    South Korea: దక్షిణ కొరియా నూతన సారథి లీ జే -మ్యుంగ్‌.. ఆయన ప్రస్థానం ఇదే..  దక్షిణ కొరియా

    స్మార్ట్ ఫోన్

    సరికొత్త OPPO Find X6 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం చైనా
    ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ ఎడిషన్ ధర
    కేరళలో మరో మూడు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్ ధర

    టెక్నాలజీ

    అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు సాధించి సామర్ధ్యాన్ని మెరగుపరచడంపై దృష్టి పెట్టిన మెటా మెటా
    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన 2023 హ్యుందాయ్ VENUE ఆటో మొబైల్
    సులభంగా కాల్స్ చేసుకునే షార్ట్ కట్ ఫీచర్ పై పనిచేస్తున్న వాట్సాప్ వాట్సాప్
    ఫిబ్రవరి 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    ధర

    డీటీహెచ్, కేబుల్ టీవీ వినియోగదార్లకు షాక్- ఫిబ్రవరి 1నుంచి 30శాతం టారిఫ్ పెంపు వ్యాపారం
    రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 తో పోలిస్తే JAWA 42 ఎందులో బెటర్ బైక్
    భారతదేశంలో అమ్మకానికి సిద్దమైన Fire-Bolt Ninja-Fit టెక్నాలజీ
    భారతదేశంలో 2023 బి ఎం డబ్ల్యూ X1 vs వోల్వో XC40 ఏది మంచిది బి ఎం డబ్ల్యూ

    అమ్మకం

    అదరగొట్టే లుక్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మారుతి సుజుకి Alto k10 ఎక్స్‌ట్రా ఎడిషన్ కార్
    భారతదేశంలో AMD సపోర్టెడ్ Aspire 3 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన Acer ల్యాప్ టాప్
    అర్బన్ క్రూయిజర్ హైరైడర్ CNG కారును విడుదల చేసిన టయోటా కార్
    భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గా ecoDryftను లాంచ్ చేయబోతున్నPURE EV ఎలక్ట్రిక్ వాహనాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025