తదుపరి వార్తా కథనం
    
     
                                                                                Republic Day Sale : రూ. 20వేలు కంటే తక్కువలో ఐఫోన్ 16.. వెంటనే కొనుగోలు చేయండి!
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Jan 25, 2025 
                    
                     02:59 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
క్రోమా రిపబ్లిక్ డే సేల్‌లో ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 16ని 50శాతం వరకు తగ్గించి రూ.39,490కి అందిస్తున్నారు. అలాగే క్యాష్‌బ్యాక్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్ రూ.19,490కి దొరుకుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా గణనీయమైన తగ్గింపులు ఉన్నాయి. ఐఫోన్ 16తో పాటు, యాపిల్ ఐప్యాడ్ 10వ జనరేషన్, యాపిల్ వాచ్ సిరీస్ 10, మాక్‌బుక్ ఎయిర్ ఎం 3, ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.
Details
అందుబాటులో ఈఎంఐ అప్షన్
క్రోమా, టాటా న్యూ వెబ్‌సైట్ లేదా ఇన్-స్టోర్ ద్వారా ఈ డీల్స్‌ను పొందవచ్చు. అదనంగా ప్రత్యేక బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.26,000 వరకు ఇన్‌స్టెంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ రిపబ్లిక్ డే సేల్ జనవరి 26 వరకు కొనసాగుతుండగా, అన్ని ఉత్పత్తులకు EMI ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.