NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / సామ్ సంగ్ Galaxy S23 vs ఆపిల్ ఐఫోన్ 14 ఏది మంచిది
    తదుపరి వార్తా కథనం
    సామ్ సంగ్ Galaxy S23 vs ఆపిల్ ఐఫోన్ 14 ఏది మంచిది
    Galaxy S23 ఐఫోన్ 14కన్నా అన్ని విధాలుగా మెరుగ్గా ఉంటుంది

    సామ్ సంగ్ Galaxy S23 vs ఆపిల్ ఐఫోన్ 14 ఏది మంచిది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 03, 2023
    05:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ కొరియా సంస్థ సామ్ సంగ్ Galaxy S23 సిరీస్‌ని కొన్ని హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో ప్రకటించింది, అయితే ఇది S22 మోడల్ లాగానే ఉంది. మార్కెట్ లో Galaxy S23 స్టాండర్డ్ మోడల్ ఆపిల్ ఐఫోన్ 14 తో పోటీ పడుతుంది.

    Galaxy S23 8GB RAM, 512GB వరకు స్టోరేజ్ ను అందిస్తుంది. ఐఫోన్ 14 A15 బయోనిక్ ప్రాసెసర్‌ తో వస్తుంది, 6GB RAM, 512GB వరకు స్టోరేజ్ ను అందిస్తుంది. Galaxy S23 iPhone 14 కంటే పెద్ద బ్యాటరీ ప్యాక్ (3,900mAh v/s 3,279mAh) తో రావడమే కాదు వేగంగా ఛార్జ్ అవుతుంది (25W v/s 20W).

    ఫోన్

    Galaxy S23 ఐఫోన్ 14కన్నా అన్ని విధాలుగా మెరుగ్గా ఉంటుంది

    భారతదేశంలో, Galaxy S23 8GB/128GB,8GB/256GB కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ధర రూ. 74,999 నుండి రూ. 79,999 ఉంటుంది. ఐఫోన్ 14 బేస్ 6GB/128GB మోడల్ ధర రూ. కోసం 79,900. 6GB/256GB ధర రూ. 89,900, 6GB/512GB వేరియంట్‌ ధర రూ.1,09,900. Galaxy S23 కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అమ్మకాలు ఫిబ్రవరి 17 నుండి ప్రారంభమవుతాయి. ఐఫోన్ 14 ఇప్పటికే అందుబాటులో ఉంది.

    Galaxy S23 ఐఫోన్ 14కన్నా అన్ని విధాలుగా మెరుగ్గా ఉంటుంది. అధిక రిఫ్రెష్ రేట్, పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇచ్చే మెరుగైన డిస్‌ప్లేతో పాటు హై-రిజల్యూషన్ ప్రైమరీ కెమెరా, టెలిఫోటో సెన్సార్ లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఐఫోన్ 14 కంటే తక్కువ ధరకు లభిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫోన్
    ఆపిల్
    ఐఫోన్
    ఆండ్రాయిడ్ ఫోన్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఫోన్

    2023లో 5G సేవతో OTA అప్‌డేట్‌ను విడుదల చేయనున్న గూగుల్ గూగుల్
    పిల్లల కోసం ప్రత్యేకంగా Tab M9ని లాంచ్ చేసిన Lenovo టెక్నాలజీ
    Realme 10 vs Redmi Note 12 ఏది సరైన ఎంపిక ఆండ్రాయిడ్ ఫోన్
    iOS వినియోగదారుల కోసం కెమెరా మోడ్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్ వాట్సాప్

    ఆపిల్

    ఐఫోన్ దగ్గర ఉన్నా సొంత GPS వాడుకోనున్న ఆపిల్ వాచ్ తాజా సిరీస్ టెక్నాలజీ
    చౌకైన ఎయిర్‌పాడ్స్ AirPods Lite లాంచ్ చేసే ఆలోచనలో ఆపిల్ ధర
    భారతదేశంలో త్వరలో రిటైల్ స్టోర్లను తెరవనున్న ఆపిల్ సంస్థ భారతదేశం
    ఆపిల్ AR/VR హెడ్‌సెట్ గురించి తెలుసుకుందాం సంస్థ

    ఐఫోన్

    ఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్ టెక్నాలజీ
    సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్ ఫీచర్
    Pixel 7a, Pixel Fold ధర ఎంతో తెలుసా? టెక్నాలజీ
    2022లో టాప్ ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వివరాలు తెలుసుకోండి టెక్నాలజీ

    ఆండ్రాయిడ్ ఫోన్

    అదరగొట్టే ఫీచర్స్ తో 2022లో 5 టాప్ స్మార్ట్ ఫోన్ల వివరాలు ఫీచర్
    Redmi Note 12 5G ధర ఎంతో తెలుసా? టెక్నాలజీ
    2022తో ఆగిపోయిన కొన్ని ఉత్పత్తులు ఐఫోన్
    వాట్సాప్ లో త్వరలో స్టేటస్ రిపోర్ట్ చేసే ఆప్షన్ మెటా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025