గత పదేళ్లలో ఐదు అద్భుత టెస్టు సిరీస్‌లు
టెస్టు మ్యాచ్ ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని మ్యాచ్‌లు ఇప్పటికీ చూసిన ఉత్కంఠను రేపుతాయి. 2022లో బ్రిస్బేన్‌లో అస్ట్రేలియా వర్సర్ దక్షిణాఫ్రికా హోరాహోరీగా తలపడ్డాయి.తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా మొదటి రోజు 152 పరుగులకు ఆలౌటైంది. అస్ట్రేలియా 218 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 99 పరుగులకే అలౌట్ కావడంతో దక్షిణాఫ్రికా ముందు 34 పరుగులు ఉంచారు. దీంతో అస్ట్రేలియా 35\4తో శుభారంభం అందించింది. 2021లో ఇంగ్లాండ్‌పై భారత్ టెస్టు మెటెరాలో జరిగింది. ఇంగ్లాండ్ 48.4 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. భారత్ 53.2 ఓవర్ల తర్వాత 145 పరుగులు చేసింది. ఇంగ్లండ్ మరో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే ఆలౌటైంది. 49 పరుగుల లక్ష్యాన్ని భారత్ చేధించింది.
రెండు రోజులకే టెస్టు సిరీస్ ముగింపు
ఈడెన్ గార్డెన్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య పింక్ బాల్‌టెస్టు జరిగింది. బంగ్లాదేశ్ 106 పరుగులకు ఆలౌటైంది. భారత్ 347 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 195 పరుగులకు ఆలౌటైంది. భారత్ 46 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. 2018లో చిన్నస్వామి స్టేడియంలో భారత్‌తో అఫ్గానిస్థాన్ టెస్టు మ్యాచ్ ఆడింది. భారత్ 104.5 ఓవర్లలో 474 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 109 పరుగుల, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ విజయం సాధించింది. 2017లో దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. దక్షిణాఫ్రికా 78.3 ఓవర్లలో 309/9 స్కోరు చేసింది. జింబాబ్వే మొదటి ఇన్నింగ్స్‌లో 68 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 121 పరుగులకు ఆలౌటైంది.