NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు.. బీసీసీఐ ఎన్ని వేల చెట్లు నాటునుందో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు.. బీసీసీఐ ఎన్ని వేల చెట్లు నాటునుందో తెలుసా?
    ఐపీఎల్ డాట్ బాల్స్

    ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు.. బీసీసీఐ ఎన్ని వేల చెట్లు నాటునుందో తెలుసా?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 31, 2023
    12:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీసీసీఐ ఐపీఎల్ 2023 ఫ్లే ఆఫ్స్ లోని ఒక్కో డాట్ బాల్ కు 500 చెట్లు నాటాలని భావించింది. టాటా కంపెనీతో భాగస్వామ్యంతో ఈ మొక్కలను నాటనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

    దీంతో ఫ్లే ఆఫ్స్‌ల సమయంలో డాట్ బాల్ స్థానంలో గ్రీన్‌టీ ఇమేజ్‌ను గ్రాఫిక్ గా ఉపయోగించారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ముగిసింది. మరి ఫ్లే ఆఫ్స్‌లో ఎన్ని డాట్ బాల్స్ నమోదయ్యాయి? ఎన్ని చెట్లు నాటనున్నారో? తెలుసుకుందాం..

    గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచులో 84 డాట్ బాల్స్ నమోదయ్యాయి. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య్ జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో 96 డాట్ బాల్స్ పడ్డాయి.

    Details

    1 లక్షా 46వేల మొక్కలను నాటనున్న బీసీసీఐ

    ఇక ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 2వ క్వాలిఫయర్ మ్యాచులో కేవలం 67 డాట్ బాల్స్, చైన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచులో మొత్తం 54 డాట్ బాల్స్ నమోదు అయ్యాయి.

    అయితే ఈ నాలుగు మ్యాచులకు కలిపి మొత్తం 292 డాట్ బాల్స్ వచ్చాయి. 292 x 500 లెక్కల ప్రకారం బీసీసీఐ(BCCI) మొత్తం 1 లక్షా 46 వేల మొక్కలు నాటనుంది.

    బీసీసీఐ ఇలాంటి కార్యక్రమం చేపట్టడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ
    క్రికెట్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    బీసీసీఐ

    ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్ క్రికెట్
    బీసీసీఐ కంటే ఐసీసీ పెద్ద తోపు కాదు: షాహిద్ అఫ్రిది క్రికెట్
    Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా క్రికెట్

    క్రికెట్

    తెలుగు అమ్మాయిలకి బీసీసీఐ బంపరాఫర్.. మేఘన, అంజలికి స్పెషల్ కాంట్రాక్ట్..! బీసీసీఐ
    ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన శ్రీలంక స్పిన్నర్ శ్రీలంక
    ఒకే జట్టు తరుపున బరిలోకి దిగనున్న పుజారా, స్మిత్  టీమిండియా
    టెస్టుల్లో టీమిండియానే అగ్రస్థానం టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025