NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs Afghan: టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్ 
    తదుపరి వార్తా కథనం
    IND vs Afghan: టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్ 
    టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్గాన్

    IND vs Afghan: టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 11, 2023
    01:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వన్డే వరల్డ్ కప్‌ 2023లో భాగంగా దిల్లీ వేదికగా జరిగే మ్యాచులో తలపడేందుకు భారత్-ఆఫ్గాన్‌నిస్తాన్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన ఆఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

    ఇప్పటికే గెలుపు జోరు మీద ఉన్న టీమిండియా, ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేయాలని తహతహలాడుతోంది. మరోవైపు ఆఫ్గానిస్తాన్ బోణీ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉంది.

    దిల్లీ వేదిక బ్యాటింగ్ కు అనుకూలగా ఉండటంతో పరుగుల వరద ఖాయమని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

    అఫ్గానిస్తాన్ తన స్పిన్ మాయజాలంతో భారత్ ను కట్టడిని చేయాలని భావిస్తోంది.

    మరోవైపు సొంతగడ్డపై విరాట్ కోహ్లీ ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

    Details

    టీమిండియా, భారత్ జట్టులోని ఆటగాళ్లు వీరే

    భారత్ జట్టు

    రోహిత్ శర్మ (సి), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వి), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

    ఆఫ్ఘనిస్తాన్ జట్టు

    రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(c), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫరూఖల్ హాక్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    వన్డే వరల్డ్ కప్ 2023

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    టీమిండియా

    వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లలో నమోదైన రికార్డులు ఇవే..  ఐసీసీ
    సెంచరీలతో చెలరేగిన గిల్, శ్రేయాస్, స్యూర్య సిక్స్‌ల మోత.. టీమిండియా స్కోరు 399  సూర్యకుమార్ యాదవ్
    IND Vs AUS: 3వేల సిక్సర్లతో టీమిండియా సరికొత్త రికార్డు! క్రికెట్
    ICC: ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లే వీరే! వన్డే వరల్డ్ కప్ 2023

    వన్డే వరల్డ్ కప్ 2023

    Team India: వన్డే ప్రపంచ కప్ కోసం భారత జట్టు ప్రకటన టీమిండియా
    World Cup 2023: వన్డే ప్రపంచ కప్‌లో టాప్ స్కోరర్ ఎవరో చెప్పేసిన జో రూట్ ఇంగ్లండ్
    Wrold Cup 2023: 2019, 2023 ప్రపంచ కప్ జట్టుకి భారత జట్టులో మార్పులివే! టీమిండియా
    World Cup 2023: వన్డే ప్రపంచ కప్ మ్యాచులకు అంపైర్లను ప్రకటించిన ఐసీసీ.. రిఫరీగా భారత మాజీ పేసర్  ఐసీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025