NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ న్యూడ్ వీడియో కాల్ వైరల్
    క్రీడలు

    పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ న్యూడ్ వీడియో కాల్ వైరల్

    పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ న్యూడ్ వీడియో కాల్ వైరల్
    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 17, 2023, 12:42 pm 0 నిమి చదవండి
    పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ న్యూడ్ వీడియో కాల్ వైరల్
    హానీట్రాప్‌లో చిక్కుకున్న పాక్ కెప్టెన్ బాబర్

    పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ సంబంధించిన ఓ సెన్సేషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సహచర క్రికెటర్ తో సెక్స్ చాట్ చేసినట్లు వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే బాబర్ అజామ్ ఇంగ్లాండ్ సిరీస్ లో ఓడిపోయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు. సహచర క్రికెటర్ కి లైంగిక్ సందేశాలు పంపించాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో బాబర్ పై అభిమానులు విరుచుకుపడుతున్నారు. నువ్వు ఇలాగే నాతో సెక్స్ చాటింగ్ చేస్తే నీ ప్రియుడు జట్టులో నుంచి బయటికి వెళ్లడని ఓ అమ్మాయికి బాబర్ హామీ ఇచ్చినట్లు అందులో ఉంది. ఇదంతా మార్ఫింగ్ అని బాబార్ అభిమానులు చెబుతున్నారు.

    బాబర్‌కు మహిళలకు గౌరవం ఇవ్వడం తెలియదు

    దీనిపై ఓ యూజర్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించింది. బాబర్ కి మహిళలకు గౌరవం ఇవ్వడం తెలియదని, ఇప్పుడు బాబర్ గురించి మాట్లాడుతున్నందుకు చాలామంది నన్ను విమర్శిస్తారని, అతడి చెత్త ప్రవర్తన బహిర్గతమైందన్నారు. తప్పకుండా నిజాలన్నింటినీ బయటపెడతానని చెప్పింది. అయితే ఈ వివాదంపై బాబర్ ఇంకా స్పందించకపోవడం గమనార్హం. తన ట్విటర్‌ వేదికగా బాబర్ సంతోషంగా ఉండేందుకు ఎక్కువ సమయం అవసరం లేదని పోస్టు చేశాడు. బాబర్ ఆజం ఈ విధమైన వివాదంలో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. 2020లో పాకిస్థాన్ క్రికెటర్ తనను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి గర్భం దాల్చాడని ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    పాకిస్థాన్
    బాబార్ అజామ్

    తాజా

    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్ జూనియర్ ఎన్టీఆర్
    జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించి కుదుళ్ళను బలంగా చేసే కొబ్బరి పాలు కేశ సంరక్షణ

    పాకిస్థాన్

    రెండో టీ20ల్లో ఆప్ఘన్‌పై పాక్ ప్రతీకారం తీర్చుకోనేనా..? క్రికెట్
    అరుదైన ఘనతను సాధించిన అఫ్గాన్ బౌలర్ క్రికెట్
    పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఆప్ఘనిస్తాన్.. ఆరు వికెట్ల తేడాతో ఆప్ఘాన్ విక్టరీ క్రికెట్
    ఇమ్రాన్ ఖాన్‌పై కేసుల విచారణకు ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం ఏర్పాటు వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    బాబార్ అజామ్

    PSL 2023: అర్ధ సెంచరీతో చెలరేగిన బాబార్ ఆజం క్రికెట్

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023