Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్ గా బాబర్ ఆజం రాజీనామా
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 15, 2023
07:51 pm
ఈ వార్తాకథనం ఏంటి
2023 ODI ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ పేలవమైన ఆట తరువాత బాబర్ అజామ్ అన్ని ఫార్మాట్‌లకి రాజీనామా చేసాడు. ప్రపంచ కప్ తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం నాలుగు విజయాలతో సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి