NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / చెలరేగిన తిలక్ వర్మ.. ముంబై స్కోరు ఎంతటే!
    తదుపరి వార్తా కథనం
    చెలరేగిన తిలక్ వర్మ.. ముంబై స్కోరు ఎంతటే!
    రాణించిన బెంగళూరు బౌలర్లు

    చెలరేగిన తిలక్ వర్మ.. ముంబై స్కోరు ఎంతటే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 02, 2023
    09:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూర్‌లోని చిన్న స్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్, బెంగళూర్ మధ్య ఆదివారం మ్యాచ్ ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కి శుభారంభం లభించలేదు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (10), కెప్టెన్ రోహిత్ శర్మ(1) పూర్తిగా నిరాశ పరిచారు.

    అనంతరం క్రీజులోకి వచ్చిన కామరూన్ గ్రీన్ (5) బౌల్డ్ కావడంతో ముంబై 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

    సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (15) ను బ్రాస్ వెల్ ఔట్ అయ్యాడు. వచ్చిన బ్యాటర్లు పెవిలియానికి క్యూ కడుతున్నా తిలక్ వర్మ ఒక్కడే క్రీజులో నిలబడి హాఫ్ సెంచరీ చేసి ముంబై స్కోరును పరిగెత్తించాడు.

    ముంబై ఇండియన్స్

    ముంబై మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం

    బెంగళూరు బౌలర్లలో కరణ్ శర్మ రెండు వికెట్లు, సిరాజ్, టోప్లే, హర్షద్ పటేల్, బ్రాస్ వెల్ తలో ఓ వికెట్ తీశారు.

    ముంబై టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో ముంబై తక్కువ స్కోరుకే పరిమితమైంది. క్రీజులో చివరి వరకు తిలక్ వర్మ (84) నిలబడి ముంబైకి గౌరవప్రదమైన స్కోరును అందించారు. చివర్లో హర్షద్ ఖాన్ 15 పరుగులతో రాణించారు.

    ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబయి ఇండియన్స్
    క్రికెట్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ముంబయి ఇండియన్స్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగించేనా..? క్రికెట్
    WPL 2023: బెంగళూరును చిత్తుగా ఓడించిన ముంబాయి ఇండియన్స్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL: ముంబై ఇండియన్స్‌కి విజయాన్ని అందించిన నాట్ స్కివర్ బ్రంట్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    IPL 2023 : ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ విడుదల క్రికెట్

    క్రికెట్

    2023 ఐపీఎల్‌లో సత్తా చాటే ఐదుగురు ఆల్ రౌండర్లు వీరే ఐపీఎల్
    బాబర్ కంటే కోహ్లీనే బెస్ట్ : పాక్ మాజీ ఆల్ రౌండర్ పాకిస్థాన్
    పాకిస్థాన్ తొలి బౌలర్‌గా షాదాబ్ ఖాన్ సంచలన రికార్డు పాకిస్థాన్
    ఐపీఎల్‌లో రఫ్పాడించడానికి అండ్రీ రస్సెల్ రెడీ ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025