Page Loader
MS Dhoni : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ఎంఎస్ ధోని.. వీడియో వైరల్
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ఎంఎస్ ధోని.. వీడియో వైరల్

MS Dhoni : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ఎంఎస్ ధోని.. వీడియో వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2023
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూఎస్ ఓపెన్ టెన్నిస్ మ్యాచులు చూసేందుకు వెళ్లిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి అరుదైన ఆహ్వానం అందింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎంఎస్ ధోనిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తనతో కలిసి గోల్ఫ్ ఆడాలని మిస్టల్ కూల్ ను ట్రంప్ కోరారు. దీంతో అక్కడికి వెళ్లిన ఎంఎస్ ధోనితో ఆయన సమావేశమయ్యారు. అనంతరం కాసేపు ట్రంప్‌తో కలిసి ధోని గోల్ఫ్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ఎంఎస్ ధోని