NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ధోనీ ఒక్కడే వరల్డ్ కప్ గెలిచాడా? మహిపై హర్భజన్ సింగ్ సెటైర్
    తదుపరి వార్తా కథనం
    ధోనీ ఒక్కడే వరల్డ్ కప్ గెలిచాడా? మహిపై హర్భజన్ సింగ్ సెటైర్
    ధోనీ, హర్భజన్ సింగ్

    ధోనీ ఒక్కడే వరల్డ్ కప్ గెలిచాడా? మహిపై హర్భజన్ సింగ్ సెటైర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 12, 2023
    02:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో క్రికెట్ అభిమానులు మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ నామస్మరణ చేస్తున్నారు.

    ధోనీ కెప్టెన్సీలో భారత్ ఎన్నో ఐసీసీ కప్పులను గెలిచింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్లు ఎవరూ ఐసీసీ ట్రోఫీని సాధించలేదు.

    ఐసీసీ టీ20 వరల్డ్ కప్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలను ధోనీ సారథ్యంలో టీమిండియా గెలుచుకుంది. కెప్టెన్ అయ్యాక 48 రోజుల్లోనే మహేంద్ర సింగ్ టీ20 వరల్డ్ కప్ గెలిచాడంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు.

    దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు.

    Details

    కెప్టెన్ కు క్రెడిట్ ఇవ్వడం మంచిది కాదు

    ఈ మ్యాచులు ఆడినప్పుడు ఈ ఒక్క కుర్రాడే భారత్ ను నుంచి ఆడానని, మిగిలిన 10 మంది ఆటగాళ్లు అడలేదని, అతడు ఒక్కడే ప్రపంచకప్ ట్రోఫీలను గెలిచాడని భజ్జీ పేర్కొన్నారు.

    ఆస్ట్రేలియా, మరే దేశమైనా ప్రపంచకప్ గెలిస్తే ఆ దేశం గెలిచిందని చెబుతారని, అయితే ఇండియాలో మాత్రం కెప్టెన్ గెలిచినట్టు చెబుతారని, ఇవి జట్టుగా ఆడేవని, గెలిచినా సమిష్టిగానే, ఓడినా సమిష్టిగానే అంటూ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.

    తాము కష్టపడి టీమిండియాకు విజయాలను అందించామని చెప్పేందుకు భజ్జీ ఇలా మాట్లాడినట్లు అర్థమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    టీమిండియా

    వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక ఫిక్స్..! క్రికెట్
    భారత్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం.. చేతులెత్తిసిన టీమిండియా క్రికెట్
    టీమిండియా ప్లేయర్లకు స్వల్ప విరామం క్రికెట్
    టీమిండియా మాజీ ఓపెనర్ మృతి క్రికెట్

    క్రికెట్

    క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి మండిపడ్డ డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్
    ENG vs IRE: సూపర్ సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్  ఇంగ్లండ్
    రెజ్లర్లు పతకాలను గంగానదిలో వేస్తామనడంపై '1983 వరల్డ్ కప్ విజేత' జట్టు ఆందోళన  రెజ్లింగ్
    SL vs AFG: తృటిలో సెంచరీని మిస్ చేసుకున్న ఇబ్రహీం జద్రాన్  శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025