NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు /  ENG vs WI  : వెస్టిండీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్.. రాణించిన బట్లర్, విల్ జాక్స్
    తదుపరి వార్తా కథనం
     ENG vs WI  : వెస్టిండీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్.. రాణించిన బట్లర్, విల్ జాక్స్
    వెస్టిండీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్.. రాణించిన బట్లర్, విల్ జాక్స్

     ENG vs WI  : వెస్టిండీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్.. రాణించిన బట్లర్, విల్ జాక్స్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 07, 2023
    10:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంగ్లండ్-వెస్టిండీస్ (ENG-WI) మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ హోరాహోరీగా సాగుతోంది.

    తొలి మ్యాచులో 326 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించిన ఆతిథ్య జట్టు విండీస్, రెండో వన్డేల్లో మాత్రం చేతులెత్తేసింది.

    బుధవారం జరిగిన రెండో వన్డేల్లో విండీస్‌పై ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.

    మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆరంభం నుంచే వికెట్లను కోల్పోయింది. సామ్ కర్రన్, లివింగ్ స్టోన్ ధాటికి వెస్టిండీస్ విలవిలలాడింది.

    అథంజె (4),క్యార్టీ (0), బ్రాండన్ కింగ్ (17), హెట్ మెయిర్ (0) వరుసగా పెవిలియానికి చేరడంతో విండీస్ 202 పరుగులకే ఆలౌటైంది.

    అయితే షై హోప్(68), ఫెర్ఫేన్ రూథర్ ఫోర్డ్ 63 పరుగులతో ఫర్వాలేదనిపించారు.

    Details

    హాఫ్ సెంచరీతో రాణించిన బట్లర్

    ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్, లివింగ్ స్టోన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, అట్కిన్ సన్, రెహాన్ తలో రెండు వికెట్లు తీశారు.

    లక్ష్య చేధనంలో ఇంగ్లండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు సాల్ట్(21), విల్ జాక్స్ (73) ధాటికి విండీస్ బౌలర్లు చేతులెత్తేశారు.

    వారిద్దరూ ఔటైన తర్వాత బ్రూక్ (43*), బట్లర్ (58*) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ 32.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.

    దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-1తో సమానంగా నిలిచాయి.

    చివరి వన్డే శనివారం జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇంగ్లండ్
    వెస్టిండీస్

    తాజా

    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా
    TG Inter Board: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం తెలంగాణ

    ఇంగ్లండ్

    Stuart Broad: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ క్రికెట్
    యువరాజ్ ఆరు సిక్సర్లు‌పై స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర కామెంట్స్ క్రికెట్
    Ashes Series : దంచికొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం యాషెస్ సిరీస్
    యాషెష్ చివరి టెస్టులో ఇంగ్లాండ్ అద్వితీయ విజయం.. స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు ఘనంగా వీడ్కోలు యాషెస్ సిరీస్

    వెస్టిండీస్

    టీమిండియా కొత్త జెర్సీపై మండిపడుతున్న ఫ్యాన్స్.. దేశం పేరు లేదని అసంతృప్తి టీమిండియా
    నేడే భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు.. ఓపెనర్‌గా యశస్వీ, ఇషాన్‌కు నో ఛాన్స్! టీమిండియా
    IND vs WI : మొదటి టెస్టుకు వరుణుడి ముప్పు ఉందా..? టీమిండియా
    టీమిండియాను ఓడించడానికి సిద్ధం : విండీస్ కెప్టెన్ టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025