NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / డ్రాగా ముగిసిన FA కప్ 5వ రౌండ్
    తదుపరి వార్తా కథనం
    డ్రాగా ముగిసిన FA కప్ 5వ రౌండ్
    మాంచెస్టర్ సిటీతో తలపడనున్న బ్రిస్టిల్ సిటీ

    డ్రాగా ముగిసిన FA కప్ 5వ రౌండ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 31, 2023
    01:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    FA కప్ 2022-23 5వ రౌండ్‌ డ్రాగా ముగియడంతో ఛాంపియన్‌షిప్ జట్టు అయిన మాంచెస్టర్ సిటీ, బ్రిస్టల్ సిటీతో తలపడనుంది. మాంచెస్టర్ యునైటెడ్, సోమవారం జరిగిన 4వ రౌండ్ పోరులో డెర్బీ కౌంటీని 2-0తో ఓడించింది. దీంతో వెస్ట్ హామ్ యునైటెడ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. సౌతాంప్టన్, బ్రైటన్, స్పర్స్, లీడ్స్, లీసెస్టర్ సిటీ ఇంకా రేసులో ఉన్నాయి.

    సౌతాంప్టన్ వర్సస్ లుటన్ టౌన్, గ్రిమ్స్‌బీ టౌన్ లీసెస్టర్ సిటీ వర్సస్ బ్లాక్‌బర్న్ రోవర్స్, బర్మింగ్‌హామ్ సిటీ స్టోక్ సిటీ వర్సస్ బ్రైటన్ హోవ్ అల్బియన్ రెక్స్‌హామ్, సుందర్‌ల్యాండ్ వర్సస్ లీడ్స్ యునైటెడ్, బ్రిస్టల్ సిటీ వర్సస్ మాంచెస్టర్ సిటీ ఆరు, నాల్గవ రౌండ్లో ఆడే అవకాశం ఉంది.

    ఫుట్‌బాల్

    FA కప్ 2022-23 సీజన్‌లో రెక్స్‌హామ్ అధిక్యం

    ఈ రాత్రికి బర్మింగ్‌హామ్ బ్లాక్‌బర్న్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇతర మ్యాచ్‌లు ఫిబ్రవరి 8న జరగనున్నాయి.

    గ్రిమ్స్‌బీ టౌన్ vs లూటన్ టౌన్, ఫ్లీట్‌వుడ్ vs షెఫీల్డ్, బర్న్‌లీ vs ఇప్స్‌విచ్ బుధవారం తలపడనున్నాయి. 4వ రౌండ్ రీప్లేలో షెఫీల్డ్ యునైటెడ్‌తో తలపడే రెక్స్‌హామ్, FA కప్ 2022-23 సీజన్‌లో మెరుగ్గా ఉంది. పాల్ ముల్లిన్ నాలుగు మ్యాచ్‌లో 7 గోల్స్ చేయడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మంచెస్టర్ సిటీ
    ఫుట్ బాల్

    తాజా

    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా
    Yusuf Pathan : కేంద్రాన్ని త‌ప్పుప‌ట్టిన తృణ‌మూల్ కాంగ్రెస్‌.. దౌత్య బృందం నుంచి తప్పుకున్న యూసుఫ్ ప‌ఠాన్  తృణమూల్ కాంగ్రెస్‌
    Systematic Investment Plan: తక్కువ జీతం.. పెద్ద సంపద? SIP పెట్టుబడితో సాధ్యమే! జీవనశైలి

    మంచెస్టర్ సిటీ

    మాంచెస్టర్ యునైటెడ్‌పై ఆర్సెనల్ విజయం ఫుట్ బాల్
    ఆర్సెనల్‌ను ఓడించిన మాంచెస్టర్ సిటీ ఫుట్ బాల్

    ఫుట్ బాల్

    ఫ్రెంచ్ ప్రపంచ కప్ విజేత బ్లైస్ మటుయిడి రిటైర్మెంట్ ప్రపంచం
    ధోని కూతురికి సర్‌ప్రైజ్ గిప్ట్‌ను పంపిన మెస్సీ క్రికెట్
    మెస్సీ పేరును వాడకూడదని.. అమల్లోకి చట్టం ప్రపంచం
    లెజండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కన్నూమూత ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025