Page Loader
Robert Reid: హ్యూస్టన్ రాకెట్స్ మాజీ ఆటగాడు రాబర్ట్ రీడ్ కన్నుమూత 
హ్యూస్టన్ రాకెట్స్ మాజీ ఆటగాడు రాబర్ట్ రీడ్ కన్నుమూత

Robert Reid: హ్యూస్టన్ రాకెట్స్ మాజీ ఆటగాడు రాబర్ట్ రీడ్ కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 21, 2024
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ లెజెండ్ రాబర్ట్ రీడ్ కన్నుమూశారు. రాబర్ట్ రీడ్ కాన్సర్ తో పోరాడి మరణించినట్లు 'హ్యూస్టన్ క్రానికల్' నివేదించింది. 1977-1992 వరకు నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ లో (NBA) అయన 13 సీజన్లు ఆడారు. 1980-81, 1985-86లో జరిగిన మొదటి రెండు NBA ఫైనల్స్ లో హ్యూస్టన్ రాకెట్స్ కు రాబర్ట్ రీడ్ ప్రాతినిధ్యం వహించారు. యంగ్ ప్లేయర్స్ కోసం ఇండియా సహా వివిధ దేశాలలో ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించారు. క్యాన్సర్‌తో పోరాడి ఫిబ్రవరి 19న రాబర్ట్ రీడ్ తన హ్యూస్టన్ ఇంటిలో మరణించాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బాస్కెట్ బాల్ లెజెండ్ రాబర్ట్ రీడ్ కన్నుమూత