NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / RCB: ఆర్సీబీ నూతన కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్
    తదుపరి వార్తా కథనం
    RCB: ఆర్సీబీ నూతన కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్
    RCB: ఆర్సీబీ నూతన కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్

    RCB: ఆర్సీబీ నూతన కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 04, 2023
    05:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2024 కు ముందు ఆర్సీబీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ఫ్లవర్‌ను యాజమాన్యం నియమించింది.

    ఈ క్రమంలో ఇప్పటివరకూ హెడ్ కోచ్ గా కొనసాగిన సంజయ్ బంగర్ రు ఆర్సీబీ తప్పించింది.

    అదేవిధంగా తమ జట్టు డైరక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్‌‌పై కూడా బెంగళూరు వేటు వేసింది.

    గత రెండేళ్లుగా లక్నో సూపర్ జెయింట్స్ తో ఉన్న ఆండీ ఫ్లవర్, ఇప్పుడు బెంగళూరుకు షిప్ట్ కానున్నాడు. ఐపీఎల్ ఎల్ఎస్‌జీ ఎంట్రీ ఇచ్చిన 2022 నుంచి ఆ జట్టుతోనే ఫ్లవర్ ఉన్నాడు.

    Details

    లక్నో హెడ్ కోచ్ గా జస్టిన్ లాంగర్

    జులైలో ఆండీ ఫ్లవర్‌ను పక్కన పెట్టిన లక్నో, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్‌ను హెడ్ కోచ్ గా ఎంపిక చేసింది.

    2019 నుంచి మైక్ హెసెన్ ఆర్సీబీ జట్టుతోనే కొనసాగుతున్నాడు. ఈ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ హాయంలో ఆర్సీబీ వరుసగా మూడేళ్లు ఫ్లేఆఫ్స్ చేరింది.

    ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్, టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ను ఆర్సీబీ మెన్స్ టీమ్ హెడ్ కోచ్ గా నియమించామని ఆర్సీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

    జింబాబ్వే తరుఫున మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యాటర్‌గా ఆండీ ఫ్లవర్ కు మంచి పేరు ఉంది. జింబాబ్వే తరుపున 63 టెస్టులు, 213 వన్డేలు ఆడాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    ఐపీఎల్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ సెంచరీ క్రికెట్
    ఆర్సీబీ ఉమెన్స్ టీం మెంటర్‌గా సానియా మిర్జా క్రికెట్
    WPL: ఓటముల్లో ఆర్సీబీ షరామూములే ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL: హమ్మయ్య.. ఆర్సీబీ గెలిచిందోచ్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

    ఐపీఎల్

    హిట్ మ్యాన్ ఖాతాలో మరో స్పెషల్ రికార్డు.. కోహ్లీ సరసన నిలిచిన రోహిత్ రోహిత్ శర్మ
    IPL 2023: ఫ్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టిన నాలుగు జట్లు.. ఏయే టీమ్స్ తలపడుతున్నాయంటే..!  క్రికెట్
    ఆర్సీబీ ఫ్లే ఆఫ్స్ కి చేరుకోకపోవడానికి కారణం అతడే : డుప్లెసిస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    ఐపీఎల్ 2023లో సిక్సర్ల మోత.. అత్యధిక సిక్సర్ల రికార్డు బద్దలు క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025