NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Hardik Pandya:  గుడ్ న్యూస్.. సెమీస్ మ్యాచుకు జట్టులోకి హార్ధిక్ పాండ్యా
    తదుపరి వార్తా కథనం
    Hardik Pandya:  గుడ్ న్యూస్.. సెమీస్ మ్యాచుకు జట్టులోకి హార్ధిక్ పాండ్యా
    గుడ్ న్యూస్.. సెమీస్ మ్యాచుకు జట్టులోకి హార్ధిక్ పాండ్యా

    Hardik Pandya:  గుడ్ న్యూస్.. సెమీస్ మ్యాచుకు జట్టులోకి హార్ధిక్ పాండ్యా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 30, 2023
    01:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నిలో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నిలో వరుసగా ఆరు విజయాలు సాధించి సెమీ ఫైనల్స్ వైపు దూసుకెళ్తోంది.

    ఇప్పటివరకూ ఓటమి ఎరుగని జట్టుగా నిలిచి, పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది. తన తదుపరి మ్యాచును నవంబర్ 2న శ్రీలంకతో టీమిండియా తలపడనుంది.

    ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పరిస్థితుల్లో భారత జట్టుకు గుడ్ న్యూస్ అందింది.

    గాయపడ్డ స్టార్ ఆల్ రౌండర్ హర్థిక్ పాండ్యా మళ్లీ జట్టులోకి రానున్నాడు.

    సెమీ ఫైనల్ నాటికి హార్ధిక్ పాండ్యా జట్టులోకి రానున్నాడు. ఇక లీగ్ దశలో శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో ఆడే మ్యాచులను అతను దూరంగా ఉండనున్నాడు.

    Details

    వేగంగా కోలుకుంటున్న హార్ధిక్ పాండ్యా

    చీలమండ గాయంతో బాధపడుతున్న హర్ధిక్ పాండ్యా బెంగళూరు ఎన్సీసీలో వేగంగా కోలుకుంటున్నాడు.

    నవంబర్ 5వ తేదీన కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ధక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ నాటికి పాండ్యా పూర్థిస్తాయి ఫిట్ నెస్ సాధించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు స్పష్టం చస్తున్నాయి.

    ఈ టోర్నమెంట్‌లో చిట్టచివరి లీగ్ భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్‌లో హర్ధిక్ ఆడే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

    బంగ్లాదేశ్ మ్యచులో గాయపడిన హార్ధిక్, కివీస్, ఇంగ్లండ్ మ్యాచులకు దూరమైన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్థిక్ పాండ్యా
    వన్డే వరల్డ్ కప్ 2023

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    హర్థిక్ పాండ్యా

    న్యూజిలాండ్‌పై హార్ధిక్ పాండ్యా సూపర్ ఫర్మామెన్స్ క్రికెట్
    సోషల్ మీడియా సన్సేషన్‌గా హార్ధిక్ పాండ్యా.. నాదల్, ఫెదరర్‌ను వెనక్కినెట్టాడు క్రికెట్
    టీ20 కెప్టెన్‌గా హార్ధిక్.. బిగ్ హిట్టర్‌కి ఛాన్స్! టీమిండియా
    వదినకు లక్ష కాదు.. రూ.ఐదు లక్షలు ఇస్తా : హార్ధిక్ పాండ్యా  టీమిండియా

    వన్డే వరల్డ్ కప్ 2023

    IND Vs AFG: హాఫ్ సెంచరీలతో చెలరేగిన షాహిది, ఒమర్ జాయ్.. భారత్ టార్గెట్ ఎంతంటే? టీమిండియా
    IND Vs AFG: శతకొట్టిన రో'హిట్'.. ఆఫ్గాన్‌పై టీమిండియా భారీ విజయం టీమిండియా
    WC ఆఫ్గాన్‌తో మ్యాచ్: రోహిత్ శర్మ బద్దలు కొట్టిన రికార్డులివే! రోహిత్ శర్మ
    Mohammed Rizwan: చార్మినార్‌ను చూడలేదన్న మహమ్మద్ రిజ్వాన్  పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025