NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / వన్డే వరల్డ్ కప్ 2023: హార్దిక్ పాండ్యా కాలి మడమ గాయంపై రోహిత్ శర్మ కామెంట్స్ 
    తదుపరి వార్తా కథనం
    వన్డే వరల్డ్ కప్ 2023: హార్దిక్ పాండ్యా కాలి మడమ గాయంపై రోహిత్ శర్మ కామెంట్స్ 
    హార్దిక్ పాండ్యా గాయంపై రోహిత్ శర్మ కామెంట్స్

    వన్డే వరల్డ్ కప్ 2023: హార్దిక్ పాండ్యా కాలి మడమ గాయంపై రోహిత్ శర్మ కామెంట్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 20, 2023
    12:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ వన్డే ప్రపంచ కప్ 2023లో గురువారం రోజు బంగ్లాదేశ్ పై భారత క్రికెట్ జట్టు 7వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    ఈ విజయంలో బౌలర్ బుమ్రా, కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. విరాట్ కోహ్లీ ఏకంగా సెంచరీతో అందరినీ ఉత్సాహపరిచాడు.

    మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ మొదట్లో మేము కొంత తడబడ్డాం, కానీ మధ్యలోకి వచ్చేసరికి మేమంతా సెటిల్ అయ్యాము. ముఖ్యంగా ఫీల్డింగ్ లో మా జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని రోహిత్ శర్మ అన్నారు.

    అలాగే హార్దిక్ పాండ్యా కాలి మడమ గాయం గురించి కూడా రోహిత్ మాట్లాడారు.

    Details

    గాయం వల్ల పెద్దగా అపాయం లేదు, కానీ 

    బౌలింగ్ చేస్తుండగా హార్దిక్ పాండ్యా కాలి మడమకు గాయమైంది. దీని గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ, గాయం వల్ల పెద్దగా అపాయం జరగలేదన్నారు.

    కానీ అలాంటి గాయంతో ఇబ్బంది పడుతున్నప్పుడు దాని గురించి ప్రతిరోజు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మేము జాగ్రత్తగా ఉంటామని రోహిత్ చెప్పుకొచ్చారు.

    ఇంకా మైదానంలో ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ, మ్యాచ్ చూడడానికి చాలామంది ప్రేక్షకులు వస్తున్నారని, నిజంగా అది చాలా బాగుందని, దాని వల్ల తమలో ఉత్సాహం ఇంకా ఎక్కువగా పెరుగుతుందని రోహిత్ శర్మ అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వన్డే వరల్డ్ కప్ 2023
    రోహిత్ శర్మ

    తాజా

    GT vs MI : ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం ముంబయి ఇండియన్స్
    Telangana: పోచంపల్లి నుండి తాండూరు వరకు.. తెలంగాణ ఉత్పత్తులకు గౌరవ గుర్తింపు! తెలంగాణ
    Telangana Cabinet Expansion:తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌..! కొత్త నేతలకు గ్రీన్ సిగ్నల్? కాంగ్రెస్
    Operation Sindoor: శత్రు గుండెల్లో గుబులు.. బ్రహ్మోస్ శక్తిని చూపిన భారత్ : ప్రధాని మోదీ ఆపరేషన్‌ సిందూర్‌

    వన్డే వరల్డ్ కప్ 2023

    Team India: టీమిండియా 'మెగా సెంచరీ'పై కన్నేసిన ఆస్ట్రేలియా టీమిండియా
    ODI World Cup 2023 : క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. 9 భాషల్లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రసారం డిస్నీ
    వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మ నెలకొల్పబోతున్న రికార్డులు  క్రికెట్
    Afghanisthan Team : అఫ్గాన్ పసికూన కాదు.. లైట్ తీసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం క్రికెట్

    రోహిత్ శర్మ

    వెస్టిండీస్ టూరుకు అందుబాటలో రోహిత్ శర్మ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ! టీమిండియా
    కోహ్లీలా దూకుడును పెంచుకోవాలి.. రోహిత్ శర్మకు పాక్ మాజీ క్రికెటర్ సూచన విరాట్ కోహ్లీ
    IND Practice Match: విఫలమైన విరాట్ కోహ్లీ.. విజృంభించిన రోహిత్ విరాట్ కోహ్లీ
    Ind vs Wi: సెంచరీలు బాదేసిన టీమిండియా ఓపెనర్లు.. భారీ స్కోరు దిశగా భారత్ టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025