LOADING...
Kane Williamson: కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్
కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్

Kane Williamson: కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 12, 2026
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌ కేన్‌ విలియమ్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ఆటకు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని ఆయన స్ఫష్టం చేశారు. 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో విలియమ్సన్‌ అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 378 మ్యాచ్‌లు ఆడి తనదైన ముద్ర వేశారు. న్యూజిలాండ్‌ క్రికెట్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఆయన నిర్ణయం అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది.

Advertisement