NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Jasprit Bumrah : నా భార్య మీడియాలో పనిచేస్తోంది.. ఆ సమయంలో కెరీర్‌పై అనేక అనుమానాలొచ్చాయి : జస్ప్రిత్ బుమ్రా
    తదుపరి వార్తా కథనం
    Jasprit Bumrah : నా భార్య మీడియాలో పనిచేస్తోంది.. ఆ సమయంలో కెరీర్‌పై అనేక అనుమానాలొచ్చాయి : జస్ప్రిత్ బుమ్రా
    నా భార్య మీడియాలో పనిచేస్తోంది.. ఆ సమయంలో కెరీర్‌పై అనేక అనుమానాలొచ్చాయి : బుమ్రా

    Jasprit Bumrah : నా భార్య మీడియాలో పనిచేస్తోంది.. ఆ సమయంలో కెరీర్‌పై అనేక అనుమానాలొచ్చాయి : జస్ప్రిత్ బుమ్రా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 31, 2023
    11:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా స్టార్ జస్పిత్ బుమ్రా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నాడు.

    గత ఇంగ్లండ్ మ్యాచులో మూడు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా 'స్కై స్పోర్ట్స్' తో బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై స్పందించాడు.

    జాతీయ జట్టులో బలంగా పునరాగమానం చేయడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.

    గతేడాది గాయంతో తన కెరీర్ ముగిసిందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగిందని, అదంతా తప్పు అని నిరూపించినందుకు చాలా ఆనందంగా ఉందని బుమ్రా చెప్పాడు.

    Details

    తాను తిరిగి జట్టులోకి రావడం సంతోషంగా ఉంది

    తన భార్య కూడా స్పోర్ట్స్ మీడియా విభాగంలో పనిచేస్తోందని, కాబట్టి తాను తిరిగి జట్టులోకి రాలేనని ప్రశ్నలు చాలానే విన్నానని బుమ్రా పేర్కొన్నారు.

    కానీ అది నిజం కాదని, తాను తిరిగి జట్టులోకి వచ్చానని తెలియజేశాడు.

    ఇక ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ పై స్పందిస్తూ కాస్త ఒత్తిడికి గురికావడం మంచి సవాలని, బౌలర్లు రాణించడంతో మంచి ఫలితం వచ్చిందని వివరించారు.

    ఇక నవంబర్ 2న శ్రీలంకతో టీమిండియా తలపడనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జస్పిత్ బుమ్రా

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    జస్పిత్ బుమ్రా

    Bumrah is Back: యార్కర్ల కింగ్ బుమ్రా వచ్చేశాడు భారత జట్టు
    టీమిండియా షాక్.. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌‌కు బుమ్రా దూరం క్రికెట్
    మైదానంలోకి అడుగుపెట్టిన యార్కర్ల కింగ్ బుమ్రా టీమిండియా
    జస్ప్రీత్ బుమ్రాను తప్పించిన బీసీసీఐ..! క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025