NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / కోహ్లీ, బాబర్‌ను అవుట్ చేయాలి : పాక్ స్టార్ పేసర్
    తదుపరి వార్తా కథనం
    కోహ్లీ, బాబర్‌ను అవుట్ చేయాలి : పాక్ స్టార్ పేసర్
    విరాట్ కోహ్లీ వికెట్ తీయడమే తన లక్ష్యమన్న పాక్ పేసర్

    కోహ్లీ, బాబర్‌ను అవుట్ చేయాలి : పాక్ స్టార్ పేసర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 28, 2023
    11:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం తమ డ్రీమ్ అని ఎంతోమంది బౌలర్లు చెబుతుంటారు. కోహ్లీ క్రీజులో నిల్చుకుంటే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు, అందుకే ప్రతి మ్యాచ్‌లోనూ కోహ్లీ వికెట్ కీలకం. ఎలాగైనా కోహ్లీ వికెట్ తీయాలని బౌలర్లు శ్రమిస్తుంటారు. ప్రస్తుతం కోహ్లీ వికెట్ తీయడం తన లక్ష్యమని పాకిస్తాన్ యువ స్టార్ పేసర్ హారిస్ పేర్కొన్నారు.

    పీఎస్ఎల్ లో భాగంగా లాహోర్ కలందర్స్ తరుపున రవూఫ్ అడుతున్నాడు. తమతో మ్యాచ్ ఆడేందుకు వచ్చిన పెషావర్ జల్మి కెప్టెన్ బాబర్ బాబర్ ఆజమ్‌ను కలిసి రవూఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    పాక్

    కోహ్లీని అవుట్ చేయడంలో రవూఫ్ విఫలం

    క్రికెట్లో కోహ్లీ, బాబర్ ఆజం వికెట్ తీయాలని, ఇంకా నా మైండ్‌లో ముగ్గురు, నలుగురు ప్లేయర్లు ఉన్నారని రవూఫ్ పేర్కొన్నారు.

    వెంటనే స్పందించిన బాబర్ నెట్స్ కొన్ని సార్లు ఔట్ చేశావు కాదా.. రవూఫ్ ని బాబర్ ప్రశ్నించాడు. అలా కాదని, మ్యాచ్‌లో అవుట్ చేయాలని ఉందని రవూఫ్ చెప్పాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో భారత్, ఇండియా మ్యాచ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, రవూఫ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన విషయం తెలిసిందే.

    అంతకుముందు జరిగిన ఆసియా కప్‌లో కూడా కోహ్లీని అవుట్ చేయడంలో రవూఫ్ విఫలమయ్యాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    క్రికెట్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    విరాట్ కోహ్లీ

    ఇక రోహిత్, విరాట్ కోహ్లీల టీ20 కెరీర్ ముగిసినట్లేనా..? క్రికెట్
    నిరాశతో ఉంటే ముందుకెళ్లలేం.. సెంచరీపై కోహ్లీ స్పందన క్రికెట్
    రికార్డుల మోత మోగించిన కింగ్ విరాట్ కోహ్లీ క్రికెట్
    విరాట్ నీది మరో లెవల్ ఇన్నింగ్స్ : ఏబీ డివిలియర్స్ క్రికెట్

    క్రికెట్

    పృథ్వీషాపై రివర్స్ కేసు.. అసభ్యంగా తాకాడని ఆరోపణ టీమిండియా
    ఐసీసీ ఉమెన్స్ టీ20 ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన రిచా ఘోష్ ఉమెన్ టీ20 సిరీస్
    కొత్త జెర్సీతో దర్శమివ్వనున్న టీమిండియా ఆటగాళ్లు..! టీమిండియా
    కేఎల్ రాహుల్‌ విశ్రాంతి తీసుకోవాలి: దినేష్ కార్తీక్ కెఎల్ రాహుల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025