NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / NZ vs SL : శ్రీలంక ఓటమి.. సెమీస్‌కు మరింత చేరువైన న్యూజిలాండ్
    తదుపరి వార్తా కథనం
    NZ vs SL : శ్రీలంక ఓటమి.. సెమీస్‌కు మరింత చేరువైన న్యూజిలాండ్
    శ్రీలంక ఓటమి.. సెమీస్‌కు మరింత చేరువైన న్యూజిలాండ్

    NZ vs SL : శ్రీలంక ఓటమి.. సెమీస్‌కు మరింత చేరువైన న్యూజిలాండ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 09, 2023
    07:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వన్డే వరల్డ్ సెమీ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో న్యూజిలాండ్ జట్టు సత్తా చాటింది.

    శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్‌కు న్యూజిలాండ్ మరింత చేరువైంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌటైంది.

    లంక బ్యాటర్లో కుశాల్ పెరీరా (51) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

    న్యూజిలాండ్ బ్యాటర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు.

    న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 3, ఫర్గుసన్, స్నాంటర్, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు పడగొట్టి పరుగులను కట్టడి చేశారు.

    Details

    రాణించిన న్యూజిలాండ్ బౌలర్లు

    లక్ష్య చేధనకు న్యూజిలాండ్ 23.2 ఓవర్లలోనే టార్గెట్ ను చేధించింది.

    ఓపెనర్లు కాన్వే(45), రచిన్ రవీంద్ర 42 పరుగులతో అద్భుత ఆరంభాన్ని అందించారు.

    వీరిద్దరూ మొదటి వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

    కెప్టెన్ కెవిన్ విలియమ్సన్ 14 రన్స్ చేశారు. ఇక మార్క్ చాప్మన్ (17*) డారిన్ మిచెల్ 47 పరుగులతో న్యూజిలాండ్ జట్టుకు విజయాన్ని అందించారు.

    శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ రెండు వికెట్లు తీక్షణ, చమీరా, తలా ఓ వికెట్ పడగొట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    న్యూజిలాండ్
    శ్రీలంక

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    న్యూజిలాండ్

    చివరి వన్డేలో 47 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓటమి పాకిస్థాన్
    న్యూజిలాండ్‌: ఆక్లాండ్ దీవుల్లో 6.2తీవ్రతతో భూకంపం  భూకంపం
    న్యూజిలాండ్ స్టార్ పేసర్ సంచలనం.. మెయిన్ అలీ బాటలోనే! క్రికెట్
    న్యూజిలాండ్‌లో ఆర్థిక మాంద్యం; నాలుగు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు  ఆర్థిక శాఖ మంత్రి

    శ్రీలంక

    SL vs Pak: తొలి టెస్టులో శ్రీలంకపై పాకిస్థాన్ విజయం పాకిస్థాన్
    SL vs Pak: అరుదైన మైలురాయిని చేరుకున్న ధనంజయ డి సిల్వా పాకిస్థాన్
    SL vs PAK: అబ్దుల్లా షఫీక్ సూపర్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా పాక్  పాకిస్థాన్
    Hasaranga: వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు రిటైర్మెంట్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025