తదుపరి వార్తా కథనం

PBKS vs KKR: ఆటకు వర్షం అడ్డంకి.. పంజాబ్, కోల్‌కతా మ్యాచ్ రద్దు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 26, 2025
11:12 pm
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 201 పరుగులు సాధించింది.
అనంతరం లక్ష్యచేధన ప్రారంభించిన కోల్ కతా జట్టు, తొలి ఓవర్‌లో 7 పరుగులు చేయగానే వర్షం ప్రారంభమైంది. వర్షం కొనసాగడంతో మ్యాచ్ కొనసాగించడం సాధ్యపడలేదు.
చివరకు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా, ఇరు జట్లకు చెరో ఒక పాయింట్ కేటాయించబడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
Match 44. Kolkata Knight Riders vs Punjab Kings - No Result https://t.co/oVAArAaDRX #KKRvPBKS #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 26, 2025