తదుపరి వార్తా కథనం

Ravichandran Ashwin: అత్యంత వేగంగా 500 టెస్టు వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 16, 2024
04:48 pm
ఈ వార్తాకథనం ఏంటి
సౌరాష్ట్రలోని నిరంజన్ షా స్టేడియంలో భారత్,ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న3వ టెస్టులో 2వ రోజున రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును అందుకున్నారు.
టెస్ట్ క్రికెట్ లో 500వ టెస్ట్ వికెట్‌లు తీసిన తొమ్మిదో బౌలర్ గా, రెండో భారతీయ క్రికెటర్ గా నిలిచారు.
టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ముత్తయ్య మురళీధరన్(800 వికెట్లు)తొలి స్థానంలో ఉన్నారు.
భారత్ తరుపున అత్యధిక టెస్ట్ వికెట్ల రికార్డు అనిల్ కుంబ్లే(619)పేరిట ఉంది.
శుక్రవారం అశ్విన్ ఆట మూడవ సెషన్‌లో జాక్ క్రాలీ వికెట్‌ను తీశాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అశ్విన్ 500వ టెస్టు వికెట్‌ను చేరుకున్న క్షణం
Moment when Ravi Ashwin reached his 500th Test wicket. 🐐 pic.twitter.com/MUlGtPgm9c
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 16, 2024