NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / WPL: ఓటముల్లో ఆర్సీబీ షరామూములే
    తదుపరి వార్తా కథనం
    WPL: ఓటముల్లో ఆర్సీబీ షరామూములే
    బెంగళూర్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసిన యూపీ జట్టు

    WPL: ఓటముల్లో ఆర్సీబీ షరామూములే

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 11, 2023
    09:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా నాలుగోసారి పరాజయం పాలైంది. శుక్రవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘోరంగా విఫలమైంది. సీజన్ ప్రారంభం నుంచి ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని బెంగళూరు మరోసారి ఓటమిపాలైంది.

    యూపీ జట్టు బెంగళూరుపై 10 వికెట్లతో తేడాతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 138/10 స్కోరు చేసింది. బెంగళూరు తరుపున ఎల్లీస్ పెర్రీ మాత్రమే 52 పరుగులు చేసింది.

    యూపీ తరఫున సోఫీ ఎక్లెస్టోన్ నాలుగు వికెట్లతో సత్తా చాటింది. అలిస్సా హీలీ అజేయంగా 96 పరుగులతో రాణించడంతో యూపీ అద్భుతమైన విజయాన్ని సాధించింది.

    స్మృతి మంధాన

    మళ్లీ నిరాశపరిచిన స్మృతి మంధాన

    బెంగళూర్ కెప్టెన్ స్మృతి మంధాన కేవలం నాలుగు పరుగులకే నిరాశపరిచింది. తర్వాత డిఫైన్ (36), ఎల్లీస్ ఫెర్రీ(52) రాణించారు. తర్వాత వచ్చినా బ్యాటర్లు వరుసగా పెవిలియానికి క్యూ కట్టారు.

    డివైన్, శ్రేయాంకపాటిల్, రేణుకాసింగ్, సలానాపవార్ వికెట్లను ఎక్లెస్టోన్ తీసింది. ఈ మ్యాచ్‌కు ముందు మూడు వికెట్లను పడగొట్టింది. ఆమె ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో 7 వికెట్లను సాధించింది. ముంబై ఇండియన్స్‌కు చెందిన సైకా ఇషాక్ (9) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఎక్లెస్టోన్ నిలిచింది.

    దీప్తి నాలుగు ఓవర్లకు 26 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. ప్రస్తుతం పెర్రీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 128 పరుగులు చేసి అత్యధిక స్కోరు చేసిన నాలుగో ప్లేయర్ గా నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ సెంచరీ క్రికెట్
    ఆర్సీబీ ఉమెన్స్ టీం మెంటర్‌గా సానియా మిర్జా క్రికెట్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

    ఐపీఎల్ ఉమెన్స్ ప్లేయర్ల వేలం తేదీలు ఖరారు..? క్రికెట్
    మార్చి 4నుంచి 26 వరకు ముంబాయిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్
    మార్చి 4న మహిళల ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్
    లక్నో ఫ్రాంచైజీకి యుపీ వారియర్జ్‌గా నామకరణం క్రికెట్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

    WPL వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే క్రికెట్
    దీప్తిశర్మకు షాక్.. యూపీ వారియర్స్ కెప్టెన్‌గా అలిస్సాహీలీ క్రికెట్
    మహిళల ఐపీఎల్ మస్కట్ చూస్తే గూస్‌బంప్స్ క్రికెట్
    WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై భారీ అంచనాలు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025