NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Rohan Bopanna: గ్రాండ్ స్లామ్ టెన్నిస్‌లో రోహన్ బోప్పన్న ప్రపంచ రికార్డు 
    తదుపరి వార్తా కథనం
    Rohan Bopanna: గ్రాండ్ స్లామ్ టెన్నిస్‌లో రోహన్ బోప్పన్న ప్రపంచ రికార్డు 
    గ్రాండ్ స్లామ్ టెన్నిస్‌లో రోహన్ బోప్పన్న ప్రపంచ రికార్డు

    Rohan Bopanna: గ్రాండ్ స్లామ్ టెన్నిస్‌లో రోహన్ బోప్పన్న ప్రపంచ రికార్డు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 08, 2023
    01:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్రాండ్ స్లామ్ టెన్నిస్‌లో రోహన్ బోపన్న కొత్త చరిత్రను లిఖించాడు. గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత వృద్ధ ఆటగాడిగా రికార్డుకెక్కాడు.

    ప్రస్తుతం జరగుతున్న యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్స్ కో బొప్పన్న జోడీ ఎంట్రీ ఇచ్చింది.

    ఆస్ట్రేలియా పార్ననర్ మాథ్యూ ఎబ్డిన్ తో కలిసి యూఎస్ ఓపెన్ ఆడిన బోపన్న సెమీస్ లో 7-6 (7-3), 6-2 స్కోరుతో ఫ్రెంచ్ జంట పియ‌రీ హ్యూజ‌స్ హెర్బ‌ర్ట్‌, నికోల‌స్ మాహుట్‌ల‌ను మట్టి కరిపించారు.

    దీంతో గ్రాండ్‌స్లామ్ పురుషుల డ‌బుల్ ఫైనల్స్‌లోకి బొపన్న రెండోసారి ప్రవేశించాడు.

    Details

    43 ఏళ్ల వయస్సులో గ్రాండ్ స్లామ్ ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చిన బోపన్న

    యూఎస్ ఓపెన్‌లో ఆరో సీడ్ గా బోపన్న జోడి రంగంలోకి దిగింది. ఈ ఏడాది వింబుల్డన్ ఛాంపియన్ షిప్ సెమీ ఫైనల్లోకి కూడా ఈ జోడీ ఎంట్రీ ఇచ్చింది.

    బోపన్న 43 ఏళ్ల వయస్సులో గ్రాండ్ స్లామ్ ఫైనల్లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. మొత్తం మీద గ్రాండ్ స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించన ఓల్డెస్ట్ ప్లేయర్ గా చరిత్రకెక్కాడు.

    గతంలో కెనడాకి చెందిన డానియల్ నెస్టర్ గ్రాండ్ స్లామ్ ఫైనల్ మ్యాచును ఆడిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెన్నిస్
    స్పోర్ట్స్

    తాజా

    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్
    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్
    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త

    టెన్నిస్

    Madrid Open Masters 2023: క్వార్టర్ ఫైనల్లో సత్తా చాటిన బోపన్న జోడి ప్రపంచం
    ఇటాలియన్ ఓపెన్ మొదటి రౌండ్‌లో ఆండీ ముర్రే నిష్క్రమణ ప్రపంచం
    ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్ననాదల్.. కెరీర్ గురించి కీలక ప్రకటన ప్రపంచం
    Tennis: చరిత్ర సృష్టించిన డేనియల్ మెద్వెదేవ్ ప్రపంచం

    స్పోర్ట్స్

    ఉత్తమ అథ్లెట్‌గా ఏపీ అమ్మాయి  అథ్లెటిక్స్
    గ్లోబల్ చెస్ లీగ్‌కు వేళాయే.. పోటీలో భారత దిగ్గజాలు ప్రపంచం
    Foot Ball: ఐదేళ్ల తర్వాత పాక్‌తో మ్యాచ్.. ఫేవరెట్‌గా భారత్ ఫుట్ బాల్
    సాత్విక్, చిరాగ్ జోడీకి కెరీర్‌లోనే బెస్ట్ ర్యాంకు బ్యాడ్మింటన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025