NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / SL vs AFG: నేడు శ్రీలంక వర్సెస్ అఫ్గానిస్తాన్.. లంకేయులు పట్టు బిగించేనా..?
    తదుపరి వార్తా కథనం
    SL vs AFG: నేడు శ్రీలంక వర్సెస్ అఫ్గానిస్తాన్.. లంకేయులు పట్టు బిగించేనా..?
    నేడు శ్రీలంక వర్సెస్ అఫ్గానిస్తాన్.. లంకేయులు పట్టు బిగించేనా..?

    SL vs AFG: నేడు శ్రీలంక వర్సెస్ అఫ్గానిస్తాన్.. లంకేయులు పట్టు బిగించేనా..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 30, 2023
    09:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పుణే వేదికగా ఇవాళ మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గత మ్యాచులో పాకిస్థాన్ పై విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు, నేడు శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది.

    సెమీస్ రేసును రసవత్తరం చేయాలని శ్రీలంక భావిస్తోంది. అయితే గాయాలు లంకను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. టోర్నికి ముందే హసరంగ దూరమైన విషయం తెలిసిందే.

    ఆ తర్వాత కెప్టెన్ షకన వరల్డ్‌‌కప్ నుంచి వెనుతిరిగాడు.

    తాజాగా పేస్ బౌలర్ లహిరు కుమార్ ప్రపంచకప్ నుంచి తప్పుకోగా, అతడి స్థానంలో దుష్మంత చమీర జట్టులోకి వచ్చాడు.

    ఇరు జట్లు ఐదేసి మ్యాచులు ఆడి రెండేసి విజయాలతో చెరో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. ప్రస్తుతం ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.

    Details

    ఇరు జట్లలోని సభ్యులు

    శ్రీలంక జట్టు

    పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుసాల్ మెండిస్ (c & wk), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మధుశంక, దుష్మంత చమీర

    ఆఫ్ఘనిస్తాన్ జట్టు

    రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్ (వికె), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహమాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూఖీ

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీలంక
    ఆఫ్ఘనిస్తాన్
    ఆఫ్ఘనిస్తాన్

    తాజా

    PM Modi: 'దేశ రక్షణలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి'.. మన్‌కీ బాత్‌లో మోదీ పిలుపు నరేంద్ర మోదీ
    Preity Zinta : మంచి మనసు చాటిన నటి ప్రీతి జింతా.. ఇండియన్ ఆర్మీకి భారీ సాయం! స్పోర్ట్స్
    Israel : ఇజ్రాయెల్‌ దాడిలో వైద్యురాలితో సహా 9 మంది పిల్లల మృతి  ఇజ్రాయెల్
    Niti Aayog: 4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్‌ నాలుగో స్థానం : నీతి ఆయోగ్‌ నీతి ఆయోగ్

    శ్రీలంక

    గిన్నిస్ బుక్ రికార్డు: ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ రాయిని తొలగించిన శ్రీలంక వైద్యులు  ఆర్మీ
    6 వికెట్లతో చెలరేగిన హసరంగా.. ప్రపంచకప్ క్వాలిఫయర్‌ మ్యాచులో శ్రీలంక బోణీ క్రికెట్
    ఒమన్‌పై శ్రీలంక భారీ విజయం క్రికెట్
    సూపర్ సిక్స్‌లో శ్రీలంక.. వరల్డ్ కప్‌లో ఆడే ఆ రెండు జట్లు ఏవో..? క్రికెట్

    ఆఫ్ఘనిస్తాన్

    అప్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్‌గా రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్
    స్కూళ్లు, కాలేజీల్లో బాలికల నిషేధంపై మాటమార్చిన తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్
    స్వదేశంలో మొట్టమొదటిసారి రూపొందిన సూపర్‌కార్ మాడా 9ను ఆవిష్కరించిన తాలిబన్లు ప్రపంచం
    అప్ఘానిస్థాన్: దొంగతనానికి పాల్పడిన నలుగురి చేతులను నరికేసిన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్

    ఆఫ్ఘనిస్తాన్

    Pakistan Blast: పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి, 25మంది మృతి పాకిస్థాన్
    పెషావర్ మసీదు పేలుడు ఇంటిదొంగ పనేనా? నిగ్గు తేల్చాలని పాకిస్థాన్‌లో నిరసనలు పాకిస్థాన్
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత భూకంపం
    అఫ్ఘనిస్థాన్: ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్‌ను హతమార్చిన తాలిబాన్ దళాలు ఆఫ్ఘనిస్తాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025