
IND Vs NZ : సెమీస్‌లో టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా మొదటి సెమీస్‌లో న్యూజిలాండ్-టీమిండియా తలపడనున్నాయి.
వాంఖడే స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
గత వరల్డ్ కప్ మ్యాచులో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన భారత్, ఈసారి ఎలాగైనా మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
ఈ హైల్టోజ్ మ్యాచులో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది.
మరోవైపు క్రికెట్ అభిమానులు ఈ మ్యాచు కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.
ఇరు జట్లు సెమ్ జట్లతో బరిలోకి దిగనున్నారు.
Details
ఇరు జట్లలోని సభ్యులు
భారత్ జట్టు
రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ జట్టు
డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(సి), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(w), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్