
IPL 2025: కుర్రాడే టాప్ రన్ స్కోరర్.. ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్ అంచనాలను మించి క్రికెట్ ఫీవర్ పెరిగిపోతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠను కలిగిస్తూ, అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.
ముఖ్యంగా యువ క్రికెటర్లు ఈ సీజన్‌ను తమదే అంటూ ముందుకెళ్తున్నారు.
మరోవైపు జూనియర్ బ్యాటర్లు, సీనియర్లను మించి చెలరేగిపోతూ ప్రతిభతో మెప్పిస్తున్నారు.
బ్యాటింగ్, బౌలింగ్, సిక్సర్లు, ఫోర్ల విభాగాల్లో ఇప్పటికే పలు రికార్డులు నమోదయ్యాయి. ఏప్రిల్ 22 వరకు టాప్-3 స్థానాల్లో నిలిచిన ఆటగాళ్ల గురించి మనం తెలుసుకుందాం.
Details
అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు
సాయి సుదర్శన్ - 417 పరుగులు
నికోలస్ పూరన్ - 377 పరుగులు
జాస్ బట్లర్ - 356 పరుగులు
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
ప్రసిద్ధ్ కృష్ణ - 16 వికెట్లు
కుల్దీప్ యాదవ్ - 12 వికెట్లు
నూర్ అహ్మద్ - 12 వికెట్లు
Details
అత్యధిక సిక్సర్లు
నికోలస్ పూరన్ - 31 సిక్సర్లు
శ్రేయస్ అయ్యర్ - 20 సిక్సర్లు
మిచెల్ మార్ష్ - 18 సిక్సర్లు
అత్యధిక ఫోర్లు
సాయి సుదర్శన్ - 42 ఫోర్లు
జాస్ బట్లర్ - 40 ఫోర్లు
మిచెల్ మార్ష్ - 33 ఫోర్లు