NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / వన్డే ప్రపంచకప్ 2023లో ఉత్కంభరితంగా సాగే మ్యాచులు ఇవే.. ఐసీసీ వెల్లడి 
    తదుపరి వార్తా కథనం
    వన్డే ప్రపంచకప్ 2023లో ఉత్కంభరితంగా సాగే మ్యాచులు ఇవే.. ఐసీసీ వెల్లడి 
    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజం

    వన్డే ప్రపంచకప్ 2023లో ఉత్కంభరితంగా సాగే మ్యాచులు ఇవే.. ఐసీసీ వెల్లడి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 28, 2023
    05:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ టోర్నీ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆక్టోబర్ 5న నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

    భారత్ తన తొలి మ్యాచును ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న చైన్నైలో ఆడనుంది. అయితే ఐసీసీ మరో ఆసక్తికర సమాచారాన్ని క్రికెట్ ఫ్యాన్స్ తో పంచుకుంది.

    భారత్-పాకిస్థాన్ తో పాటు ఉత్కంఠభరితంగా సాగే మ్యాచులను ఐసీసీ ప్రకటించింది. ఆ జాబితాలో మొత్తంగా 5 మ్యాచులు ఉండడం విశేషం.

    అక్టోబర్ 15న భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

    Details

    వరల్డ్ కప్ లో హైఓల్టేజ్ మ్యాచుల లిస్టు ఇదే

    హైఓల్టేజ్ మ్యాచులివే..

    అక్టోబర్ 15 - భారత్ vs పాకిస్థాన్, (అహ్మదాబాద్)

    అక్టోబర్ 5 - ఇంగ్లండ్ v న్యూజిలాండ్, (అహ్మదాబాద్)

    అక్టోబర్ 8 - ఇండియా vs ఆస్ట్రేలియా (చెన్నై)

    అక్టోబర్ 13 - ఆస్ట్రేలియా v దక్షిణాఫ్రికా (లక్నో)

    అక్టోబర్ 7- బంగ్లాదేశ్ v ఆఫ్ఘనిస్తాన్ (ధర్మశాల)

    ఇక న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్ కూడా రసవత్తరంగా జరగనుంది. గత ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన విషయం తెలిసిందే.

    భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు చాలా ఆసక్తికరమైన మ్యాచులు జరిగాయి. ఈ ఇరుజట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వన్డే వరల్డ్ కప్ 2023
    టీమిండియా

    తాజా

    Bengaluru Stampede: RCB విజయోత్సవ కార్యక్రమంలో బెంగళూరులో తొక్కిసలాటకు దారితీసిన కారణాలివేనా? బెంగళూరు
    Gold Rate: పసిడి కొనుగోలుదారులకు ఊహించని షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. బంగారం
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700 స్టాక్ మార్కెట్
    Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్‌ ఆమోదం విజయవాడ సెంట్రల్

    వన్డే వరల్డ్ కప్ 2023

    వన్డే వరల్డ్ కప్ 2023కి కేన్ విలియమ్సన్ సిద్ధం! న్యూజిలాండ్
    2023 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల.. దయాదుల సమరం ఎప్పుడంటే..? టీమిండియా
    హైదరాబాద్‌లో జరిగే వరల్డ్ కప్ మ్యాచుల లిస్ట్ ఇవే! టీమిండియా
    పక్కా ప్రణాళికలతో వరల్డ్ కప్ బరిలోకి.. షెడ్యూల్‌పై రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్  క్రికెట్

    టీమిండియా

    వెస్టిండీస్ టూరులో భారీ మార్పులు.. టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా, టీ20ల్లోకి మోహిత్ శర్మ రీఎంట్రీ! క్రికెట్
    ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఆగస్టు 31 నుంచి ప్రారంభం క్రికెట్
    డబ్ల్యూటీసీ ఎఫెక్టు: పుజారా ఔట్.. యశస్వీ ఇన్ క్రికెట్
    ఏపీ సీఎంతో టీమిండియా వికెట్ కీపర్.. సీఎంపై ఆసక్తికర వ్యాఖ్యలు వై.ఎస్.జగన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025