NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Virat Kohli New Look: ఆసియా కప్ కోసం నయా లుక్‌లో విరాట్ కోహ్లీ.. చూస్తే వావ్ అనాల్సిందే!
    తదుపరి వార్తా కథనం
    Virat Kohli New Look: ఆసియా కప్ కోసం నయా లుక్‌లో విరాట్ కోహ్లీ.. చూస్తే వావ్ అనాల్సిందే!
    ఆసియా కప్ కోసం నయా లుక్‌లో విరాట్ కోహ్లీ.. చూస్తే వావ్ అనాల్సిందే!

    Virat Kohli New Look: ఆసియా కప్ కోసం నయా లుక్‌లో విరాట్ కోహ్లీ.. చూస్తే వావ్ అనాల్సిందే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 28, 2023
    01:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

    కోహ్లీ మైదానంలోకి దిగగానే అందరి చూపు అతనిపైనే ఉంటుంది. ఎన్నోసార్లు టీమిండియా చిరస్మరణీయ విజయాలను అందించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నాడు.

    ఇదిలా ఉంటే మరో రెండు రోజులలో ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు.

    ప్రస్తుతం ఆ లుక్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఇక అభిమానులు కోహ్లీ లుక్ అదిరిపోయిందంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

    Details

    విరాట్ కోహ్లీ న్యూ హెయిర్ కట్ సూపర్బ్

    టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కొత్త హెయిర్ కట్ ప్రస్తుతం అభిమానుల్ని విపరీతంగా అకట్టుకుంటోంది. 'కోహ్లీ న్యూ లుక్ సూపర్బ్' అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

    ఇక ఈ ఏడాది ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్నాయి.

    ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ తిలకించడానికి ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఆసియా కప్‌లో విజేతగా ఎవరు నిలుస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిఉండాల్సిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    టీమిండియా

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    విరాట్ కోహ్లీ

    కోహ్లీ, గంభీర్ గొడవపై రవిశాస్త్రీ షాకింగ్ కామెంట్ రవిశాస్త్రీ
    తన చిన్ననాటి కోచ్ కాళ్లు మొక్కిన విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    వావ్ సూపర్ ఇన్నింగ్స్.. నేను చూసిన బెస్ట్ బ్యాటింగ్ ఇదే : విరాట్ కోహ్లీ ఐపీఎల్
    ఆ సెంచరీ కోసం రెండేళ్లుగా ఏడ్చానా అనిపించింది : విరాట్ కోహ్లీ టీమిండియా

    టీమిండియా

    IND Vs WI : నిలవాలంటే.. కచ్చితంగా గెలవాల్సిందే! వెస్టిండీస్
    IND Vs WI : సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్.. గెలిచి నిలిచిన భారత్ వెస్టిండీస్
    Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సంచలన రికార్డు.. ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా! సూర్యకుమార్ యాదవ్
    Suryakumar Yadav: వన్డే రికార్డులు అస్సలు బాలేవు : సూర్యకుమార్  సూర్యకుమార్ యాదవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025