NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / విరాట్ కోహ్లీ నన్ను ప్రశంసించడం గర్వంగా ఉంది : పాక్ కెప్టెన్
    తదుపరి వార్తా కథనం
    విరాట్ కోహ్లీ నన్ను ప్రశంసించడం గర్వంగా ఉంది : పాక్ కెప్టెన్
    విరాట్ కోహ్లీ నన్ను ప్రశంసించడం గర్వంగా ఉంది : పాక్ కెప్టెన్

    విరాట్ కోహ్లీ నన్ను ప్రశంసించడం గర్వంగా ఉంది : పాక్ కెప్టెన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 31, 2023
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియా కప్ 2023 మొదటి మ్యాచులో నేపాల్ జట్టుపై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.

    ఇక సెప్టెంబర్ 2న జరగబోయే భారత్-పాకిస్థాన్ మ్యాచు కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గతంలో విరాట్ కోహ్లీ తనను ప్రశంసిస్తూ చేసిన కామెంట్లపై బాబర్ అజామ్‌ స్పందించాడు.

    టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, తనను ప్రశంసించడంపై కెప్టెన్ బాబర్ అజామ్ సంతోషం వ్యక్తం చేశారు.

    ప్రపంచంలోని బెస్ట్ బ్యాటర్ కోహ్లీ నుంచి పాజిటివ్ కామెంట్స్ రావడం ఎంతో గర్వకారణంగా ఉందని, ఎవరి దగ్గర నుంచైనా సానుకూల కామెంట్లు వస్తే చాలా ఆనందంగా ఉంటుందని బాబర్ అజామ్ చెప్పుకొచ్చాడు.

    Details

    బాబర్ అన్ని ఫార్మాట్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు: కోహ్లీ

    2019 వరల్డ్ కప్ సందర్భంగా విరాట్ కోహ్లీని కలిశానని, అప్పుడు కెరియర్ పరంగా కోహ్లీ ఉన్నత స్థాయిలో ఉన్నాడని, అతడి నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని అప్పట్లో కోహ్లీని కలిసేందుకు వెళ్లానని, అప్పట్లో అతను మాట్లాడిన తీరు తనను ఎంతో ఆకట్టుకుందని బాబర్ వెల్లడించారు.

    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ గురించి కోహ్లీ ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.

    తొలిసారి బాబర్ ను కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకూ బాబర్ పట్ల ఉన్న గౌరవం ఏ మాత్రం తగ్గలేదని, బాబర్ అన్ని ఫార్మాట్లోనూ అత్యుత్తమంగా రాణిస్తున్నాడని వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    విరాట్ కోహ్లీ

    తాజా

    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు
    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా
    Yusuf Pathan : కేంద్రాన్ని త‌ప్పుప‌ట్టిన తృణ‌మూల్ కాంగ్రెస్‌.. దౌత్య బృందం నుంచి తప్పుకున్న యూసుఫ్ ప‌ఠాన్  తృణమూల్ కాంగ్రెస్‌

    పాకిస్థాన్

    SL vs Pak: తొలి టెస్టులో శ్రీలంకపై పాకిస్థాన్ విజయం శ్రీలంక
    SL vs Pak: అరుదైన మైలురాయిని చేరుకున్న ధనంజయ డి సిల్వా శ్రీలంక
    కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర పునఃప్రారంభం.. భారత్- పాక్ సరిహద్దులో తగ్గిన వరదలు భారతదేశం
    Wtc 2023 -25: టెస్ట్ ర్యాంకింగ్స్‌ టాప్‌లో పాకిస్థాన్.. రెండో స్థానంలో భారత్ టీమిండియా

    విరాట్ కోహ్లీ

    తన చిన్ననాటి కోచ్ కాళ్లు మొక్కిన విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    వావ్ సూపర్ ఇన్నింగ్స్.. నేను చూసిన బెస్ట్ బ్యాటింగ్ ఇదే : విరాట్ కోహ్లీ ఐపీఎల్
    ఆ సెంచరీ కోసం రెండేళ్లుగా ఏడ్చానా అనిపించింది : విరాట్ కోహ్లీ టీమిండియా
    టీ20ల నుంచి రోహిత్, కోహ్లీ తప్పుకోవాలన్న రవిశాస్త్రి.. లేదంటే! రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025