NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / 2023 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫామ్‌లోకి వచ్చేనా..!
    తదుపరి వార్తా కథనం
    2023 ఐపీఎల్లో  ముంబై ఇండియన్స్ ఫామ్‌లోకి వచ్చేనా..!
    ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ముంబాయి ఇండియన్స్

    2023 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫామ్‌లోకి వచ్చేనా..!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 23, 2023
    06:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీంల్లో ముంబై ఇండియన్స్ ఒకటి.. ఇప్పటికే అత్యధికంగా ఐదు ట్రోఫీలు సాధించింది. అయితే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఆ జట్టు టీం సభ్యులు వేరే ఫ్రాంచేజీలకు వెళ్లిపోయారు.

    దీంతో గత సీజన్లో 14 మ్యాచ్‌లకు గాను 4 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

    ఈ ఏడాది ఎలాగైనా ఫామ్‌లోకి కప్పు కొట్టాలని ముంబై ఇండియన్స్ గట్టి పట్టుదలతో ఉంది. మొదటి మ్యాచ్ ఏప్రిల్ 2న ముంబాయి ఇండియన్స్చ ఆర్సీబీతో తలపడనుంది.

    2023 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ రూ.17.50 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది.

    ముంబై ఇండియన్స్

    ముంబై ఇండియన్స్ జట్టులోని సభ్యులు

    ఓపెనర్లగా రోహిత్, ఇషాన్ కిషన్ రాణించే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్ తో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌లతో పటిష్టంగా ఉంది. టీమిండియా పేసర్ బుమ్రా లేకపోవడం ముంబైకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు.

    ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్‌శర్మ, టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రీవిస్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా (రూల్ అవుట్), అర్షద్‌ఖాన్, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, హృతిక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్, గ్రీన్, ఝే రిచర్డ్‌సన్ (రూల్ అవుట్), చావ్లా, జాన్సెన్, వినోద్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, రాఘవ్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబయి ఇండియన్స్
    క్రికెట్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ముంబయి ఇండియన్స్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగించేనా..? క్రికెట్
    WPL 2023: బెంగళూరును చిత్తుగా ఓడించిన ముంబాయి ఇండియన్స్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL: ముంబై ఇండియన్స్‌కి విజయాన్ని అందించిన నాట్ స్కివర్ బ్రంట్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    IPL 2023 : ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ విడుదల క్రికెట్

    క్రికెట్

    NZ vs SL: డబుల్ సెంచరీతో విజృంభించిన కేన్ మామా, హెన్రీ నికోల్స్ న్యూజిలాండ్
    రెండో వన్డేలో పరువు కోసం ఆసీస్.. సిరీస్ కోసం భారత్ టీమిండియా
    IPL : ఆర్బీబీలోకి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ ఎంట్రీ.. ఖుషీగా ఆర్సీబీ ఫ్యాన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    నెదర్లాండ్స్ తరుపున ఆడనని స్పష్టం చేసిన డచ్ బాక్సర్ బాక్సింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025