NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / కేకేఆర్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆర్సీబీ రెడీ!
    తదుపరి వార్తా కథనం
    కేకేఆర్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆర్సీబీ రెడీ!
    చివరి మ్యాచ్ లో రాజస్థాన్ పై విజయం సాధించిన ఆర్సీబీ

    కేకేఆర్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆర్సీబీ రెడీ!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 25, 2023
    06:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 36వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. కేకేఆర్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయింది.

    ఈ సారి ఎలాగైనా కోల్ కతా ను ఓడించాలని ఆర్సీబీ గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు వరుసగా పరాజయం పాలవుతున్న కేకేఆర్ ఆర్సీబీ పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకోవాలని భావిస్తోంది.

    ఏప్రిల్ 26న చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కేకేఆర్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7: 30గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.

    ఇరుజట్లు ఐపీఎల్ లో 31 సార్లు తలపడ్డాయి ఇందులో ఆర్సీబీ 14, కేకేఆర్ 17 విజయాలను సాధించింది.

    Details

    ఇరు జట్లలోని సభ్యులు

    ఆర్సీబీ విజయాల్లో ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు కేకేఆర్ తరుపున వెంకటేష్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణిస్తున్నారు.

    ఆర్సీబీ: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, సుయాష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, మరియు మహ్మద్ సిరాజ్.

    కేకేఆర్: జాసన్ రాయ్, నారాయణ్ జగదీసన్ (వికెట్-కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, డేవిడ్ వైస్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, కుల్వంత్ ఖేజ్రోలియా, మరియు వరుణ్ చక్రవర్తి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోల్‌కతా నైట్ రైడర్స్
    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కోల్‌కతా నైట్ రైడర్స్

    షకీబ్ అల్ హసన్ ప్లేస్‌లో జాసన్ రాయ్‌ను తీసుకున్న కేకేఆర్ ఐపీఎల్
    కేకేఆర్, ఆర్సీబీ మధ్య బిగ్‌ఫైట్.. కోహ్లీ మళ్లీ విశ్వరూపం చూపిస్తాడా? క్రికెట్
    IPL 2023: ఆర్సీబీకి ఆండ్రీ రస్సెల్ చుక్కలు చూపించడం ఖాయమా? ఐపీఎల్
    శార్ధుల్ ఠాకూర్ విజృంభణ.. బెంగళూర్ ముందు భారీ లక్ష్యం ఐపీఎల్

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ సెంచరీ క్రికెట్
    ఆర్సీబీ ఉమెన్స్ టీం మెంటర్‌గా సానియా మిర్జా క్రికెట్
    WPL: ఓటముల్లో ఆర్సీబీ షరామూములే ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL: హమ్మయ్య.. ఆర్సీబీ గెలిచిందోచ్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025