NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్
    అంతర్జాతీయం

    సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్

    సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 02, 2023, 05:38 pm 1 నిమి చదవండి
    సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్
    తన క్రిప్టో వాలెట్ హ్యాక్ అయిందని ట్వీట్ చేసిన ల్యూక్ డాష్జర్

    క్రిప్టోకరెన్సీ ప్రధాన డెవలపర్‌లలో ఒకరైన బిట్‌కాయిన్ ల్యూక్ డాష్జర్ కు ఈ కొత్త సంవత్సరం అంతగా కలిసిరాలేదు. అతని క్రిప్టో వాలెట్ హ్యాక్ దాడికి గురైంది, అతని వ్యక్తిగత హోల్డింగ్స్ నుండి 216.93 బీట్ కాయిన్ల నష్టానికి దారితీసింది. ఒక్కో బీట్ కాయిన్ ధర $16,570 (దాదాపు రూ. 13.7 లక్షలు)గా ఉంది. అంటే, $3.6 మిలియన్లు (దాదాపు రూ. 30 కోట్లు) నష్టపోయారు. హ్యాకర్లు డాష్జర్ ప్రెట్టీ గుడ్ ప్రైవసీ (PGP) కీని ఉపయోగించుకున్నారు. ఇది ఫండ్ డ్రెయిన్‌ను అమలు చేయడానికి హ్యాకర్(లు)కు రెండు ప్రైవేట్ కీలకు అనుమతినిస్తుంది. ఈ విషయంపై డాష్జర్ ట్వీట్ చేసి, హ్యాకింగ్ వివరాలను పంచుకున్నాడు. ప్రస్తుతానికి, హ్యాక్ ఎలా జరిగిందనే దానిపై ఖచ్చితమైన వివరాలు తెలీదు.

    డాష్జర్ తన బిట్ కాయిన్ ని సెల్ఫ్-కస్టడీ వాలెట్‌లో ఉంచారు

    Binance క్రిప్టో ఎక్స్ఛేంజ్ CEO అయిన చాంగ్ పెంగ్ జావో, డాష్జర్ తన బిట్ కాయిన్ ని సెల్ఫ్-కస్టడీ వాలెట్‌లో ఉంచుకున్నట్లు సూచన చేస్తూ ఈ సంఘటనపై 'విచారాన్ని' వ్యక్తం చేశారు. "సెల్ఫ్ కస్టడీకి భిన్నమైన రిస్క్‌లు ఉన్నాయి" అని జావో ట్వీట్ చేశారు. సెల్ఫ్-కస్టడీ వాలెట్‌లతో, వినియోగదారులు తమ ప్రైవేట్ కీలను వారి స్వంత సిస్టమ్‌లలో సేవ్ చేయడానికి ఏదైనా క్రిప్టో ఎక్స్ఛేంజ్ లేదా వాలెట్ ప్రొవైడర్‌పై ఆధారపడరు. క్రిప్టో ఎక్స్ఛేంజీలపై బ్యాక్-టు-బ్యాక్ హ్యాక్ దాడుల కారణంగా, $9.2 బిలియన్లు (సుమారు రూ. 76,760 కోట్లు) అంటే సుమారు 550,000 బిట్‌కాయిన్లను 2022లో క్రిప్టో ఎక్స్ఛేంజీల స్టోరేజిల నుండి సెల్ఫ్-కస్టడీ వాలెట్‌లకు తరలించారు

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ప్రపంచం
    ట్విట్టర్
    వ్యాపారం
    ఫైనాన్స్

    తాజా

    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్ జూనియర్ ఎన్టీఆర్
    జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించి కుదుళ్ళను బలంగా చేసే కొబ్బరి పాలు కేశ సంరక్షణ

    ప్రపంచం

    గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ స్మార్ట్ ఫోన్
    ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్.. టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో బాక్సింగ్
    మరో అరుదైన ఫీట్ సాధించిన లియోనెల్ మెస్సీ ఫుట్ బాల్
    భారత స్టార్‌ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌.ఎస్‌ ప్రణయ్‌ అవుట్ టెన్నిస్

    ట్విట్టర్

    గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో గుజరాత్
    మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్ వ్యాపారం
    ట్విట్టర్ SMS 2FA పద్ధతి నుండి మారడానికి ఈరోజే ఆఖరి రోజు టెక్నాలజీ
    ట్విట్టర్ త్వరలో ప్రజాభిప్రాయాన్నిహైలైట్ చేయడానికి AIని ఉపయోగించనుంది ఎలోన్ మస్క్

    వ్యాపారం

    లోటస్ సర్జికల్స్‌ను కొనుగోలు చేయనున్న TII, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ఒప్పందం
    తక్కువ వాల్యుయేషన్‌తో $250 మిలియన్లను సేకరిస్తోన్న BYJU'S ప్రకటన
    తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ ప్రకటన
    క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు క్రిప్టో కరెన్సీ

    ఫైనాన్స్

    విజయవంతమైన పెట్టుబడిదారులుగా మారిన నటీనటులు వ్యాపారం
    తోపుడు బండిపై సమోసాలతో రోజుకి 12 లక్షల సంపాదిస్తున్న దంపతులు వ్యాపారం
    సిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న సంస్థ బ్యాంక్
    ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు వ్యాపారం

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023