LOADING...
Iran: భారతీయులకు ఇరాన్‌ వీసా-ఫ్రీ ఎంట్రీ రద్దు  
భారతీయులకు ఇరాన్‌ వీసా-ఫ్రీ ఎంట్రీ రద్దు

Iran: భారతీయులకు ఇరాన్‌ వీసా-ఫ్రీ ఎంట్రీ రద్దు  

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2025
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

వీసా లేకుండానే భారత్‌ నుంచి ఇరాన్‌లోకి ప్రవేశించే ప్రయాణికుల విషయంలో ఆ దేశం కొత్త నిర్ణయం ప్రకటించింది. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో, భారతీయులకు ఇచ్చిన వీసా రహిత ప్రయాణ అనుమతిని ఇరాన్ ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు తెలిపింది. నవంబర్‌ 22 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, సాధారణ పాస్‌పోర్ట్‌ కలిగిన భారత పౌరులందరికీ ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఇటీవల భారతీయులు మానవ అక్రమ రవాణా ఘటనల్లో చిక్కుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నవంబర్‌ 22 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి..