NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / కరోనా గురించి ఎవరెవరికి ఏం తెలుసో తెలియజేయండి; ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు
    తదుపరి వార్తా కథనం
    కరోనా గురించి ఎవరెవరికి ఏం తెలుసో తెలియజేయండి; ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు
    కరోనా గురించిన సమాచారాన్ని పంచుకోవాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు

    కరోనా గురించి ఎవరెవరికి ఏం తెలుసో తెలియజేయండి; ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు

    వ్రాసిన వారు Stalin
    Mar 04, 2023
    12:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనా ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్టీ డిపార్ట్‌మెంట్ ఆరోపించిన నేపథ్యంలో బీజింగ్ దాన్ని తిరస్కరించింది. శుక్రవారం ఈ వ్యవహారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించింది.

    కరోనా మూలాలకు సంబంధించి అన్ని దేశాలు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని తమతో పంచుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ కోరారు.

    ఎనర్టీ డిపార్ట్‌మెంట్ నివేదికను వెల్లడించిన మరిసటి రోజే అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మూలాలు వుహాల్‌లోనే ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

    కరోనా

    ఎవరినీ నిందించడానికి కాదు, మహమ్మారిపై అవగాహన కోసమే: డబ్ల్యూహెచ్‌ఓ

    చైనా అధికారులు ఎఫ్‌బీఐ ఆరోపణలను ఖండించారు. ఇది తమ దేశంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు.

    ఎనర్టీ డిపార్ట్‌మెంట్, ఎఫ్‌బీఐ ఆరోపిస్తున్నట్లు చైనాలో వైరస్ రీసెర్చ్ లాబొరేటరీ ఉన్నవుహాన్ నగరంలోనే 2019 చివరిలో కరోనా మొదటి కేసులు నమోదయ్యాయి.

    ఈ క్రమంలో స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్.. అమెరికా లాగానే ఇతర దేశాలు కూడా తమ తెలిసిన సమాచారాన్ని తమతో లేదా అంతర్జాతీయ శాస్త్రీయ సమాజంతో పంచుకోవడం చాలా అవసరం అన్నారు.

    ఇది ఒకరిని నిందించడానికి కాదని, మహమ్మారి ఎలా ప్రారంభమైందనే దానిపై అవగాహనను పెంచుకోవడానికని చెప్పారు. తద్వారా భవిష్యత్తులో వచ్చే అంటువ్యాధులు, మహమ్మారిని నిరోధించవచ్చని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచ ఆరోగ్య సంస్థ
    కోవిడ్
    చైనా
    అమెరికా

    తాజా

    Jyoti Malhotra Case: యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా దేశద్రోహం కేసు.. రంగంలోకి యాంటి టెర్రర్ విభాగం  జ్యోతి మల్హోత్రా
    Landslides: విరిగిన కొండచరియలు.. కైలాస్ యాత్రలో చిక్కుకున్న వందలాది యాత్రికలు  కొండచరియలు
    Pakistani spies: భారతదేశంలో పాకిస్తాన్ గూఢచారులు.. జ్యోతి మల్హోత్రా నుండి దేవేందర్ సింగ్ వరకు.. మూడ్రోజుల్లో 12 మంది అరెస్ట్..  జ్యోతి మల్హోత్రా
    KCR: బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసులు  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

    ప్రపంచ ఆరోగ్య సంస్థ

    హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం కోవిడ్
    చైనాపై పెరుగుతున్న ఆంక్షలు.. మరణాలపై తాజా డేటా ఇవ్వాలని కోరిన డబ్ల్యూహెచ్ఓ చైనా
    నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ ఉజ్బెకిస్తాన్
    చికెన్‌పాక్స్ కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం జబ్బు

    కోవిడ్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం భారతదేశం
    కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం భారతదేశం
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం

    చైనా

    శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్ ఆటో మొబైల్
    చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్ ఆండ్రాయిడ్ ఫోన్
    కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు కోవిడ్
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్

    అమెరికా

    అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు క్యాన్సర్ చికిత్స; ఛాతి నుంచి చర్మం తొలగింపు జో బైడెన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025