మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం: వార్తలు

Allu Arjun : అల్లు అర్జున్‌ 'మైనపు విగ్రహం' తయారీ విధానం ఇదే

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మేరకు ప్రపంచ ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది.