NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Allu Arjun : అల్లు అర్జున్‌ 'మైనపు విగ్రహం' తయారీ విధానం ఇదే
    తదుపరి వార్తా కథనం
    Allu Arjun : అల్లు అర్జున్‌ 'మైనపు విగ్రహం' తయారీ విధానం ఇదే
    అల్లు అర్జున్‌ 'మైనపు విగ్రహం' తయారీ విధానం ఇదే

    Allu Arjun : అల్లు అర్జున్‌ 'మైనపు విగ్రహం' తయారీ విధానం ఇదే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 06, 2023
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మేరకు ప్రపంచ ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది.

    ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ అధికారికంగా ఓ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది.

    ఇందులో అల్లు అర్జున్ విగ్రహం ఏర్పాటు కోసం తగిన కొలతలు తీసుకుంటున్నారు.మైనపు విగ్రహాన్ని లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో కాకుండా దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు.

    అయితే ఇక్కడి మ్యూజియంలో ప్రదర్శితమయ్యే తొలి తెలుగు మైనపు బొమ్మ బన్నీదే కావడం గమనార్హం.

    అల వైకుంఠపురములో రెడ్‌ జాకెట్‌తో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఇప్పటికే ప్రభాస్‌, మహేశ్‌ మైనపు విగ్రహాలున్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహం' తయారీ చూడండి

    National Award winner; the first Telugu Actor in 69 years to win this award and icon of dance moves, the one and only Allu Arjun is all set to come face to face with his wax twin at Madame Tussauds Dubai later this year.

    Stay tuned for an event like never before 🎬✨#alluarjun pic.twitter.com/ePHhfvWfru

    — Madame Tussauds Dubai (@Tussauds_Dubai) October 5, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్, ప్రభాస్, షారూఖ్ ముసలి వాళ్లయితే ఇలాగే ఉంటారట; ఏఐ ఫొటోలు వైరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    బన్నీని చూసి బాలీవుడ్ హీరోలు నేర్చుకోవాలి : నటీ హేమామాలిని పుష్ప 2
    పుష్ప 2 ద రూల్: ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న భన్వర్ సింగ్ షెకావత్;  ఫాహద్ ఫాజిల్ ఫోటో రిలీజ్ తెలుగు సినిమా
    పుష్ప 2 సినిమాకు బాలీవుడ్ హంగులు: అతిధి పాత్రలో నటించనున్న స్టార్ హీరో?  పుష్ప 2
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025