NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / సెర్బియాలో మళ్లీ పేలిన తుపాకీ.. దుండగుడి కాల్పులో 8 మంది మృత్యువాత
    తదుపరి వార్తా కథనం
    సెర్బియాలో మళ్లీ పేలిన తుపాకీ.. దుండగుడి కాల్పులో 8 మంది మృత్యువాత
    మృతులకు నివాళులర్పిస్తున్న ప్రజలు

    సెర్బియాలో మళ్లీ పేలిన తుపాకీ.. దుండగుడి కాల్పులో 8 మంది మృత్యువాత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2023
    11:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సెర్బియా రాజధాని సమీపంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గురువారం అర్ధరాత్రి రాజధాని బెల్ గ్రేడ్ సమీపంలోని పట్టణంలో 21 ఏళ్ల అనుమానితుడు కాల్పులు జరిపాడు.

    ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. గత రెండు రోజుల్లో సెర్బియాలో కాల్పులు జరగడం ఇది రెండోసారి.

    బెల్ గ్రెడ్ కు సమీపంలోని మ్లడోనోవాక్ లో దుండగుడు ఆటోమెటిక్ వెపన్ తో కాల్పులకు తెగబడ్డాడు. కదులుతున్న వాహనంలోని ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని, అనంతరం అక్కడి నుంచి అతను పరారయ్యాడని స్థానిక మీడియా వెల్లడించింది.

    ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు.

    Details

    దేశంలో కలకలం సృష్టించిన కాల్పులు

    13 ఏళ్ల బాలుడు తన తండ్రి తుపాకీతో బుధవారం వ్లాడిస్లావ్ రిబ్నికర్ ప్రాథమిక పాఠశాలలో కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో ఎనిమిది విద్యార్థులు, ఓ గార్డు మరణించాడు. దేశవ్యాప్తంగా ఈ కాల్పులు కలకలం సృష్టించాయి.

    తలపై బుల్లెట్ గాయమైన ఒక విద్యార్థిని పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు తెలిపారు. షూటర్‌ను కోస్టా కెక్‌మనోవిచ్‌గా పోలీసులు గుర్తించారు.

    దుండగుడు మొదట పాఠశాలలోకి ప్రవేశించి ఒక గార్డు,ముగ్గురు విద్యార్థులను హాలులో కాల్చి చంపాడని, ఆ తరువాత వేరే తరగతి గదిలో ఉన్న ఒక ఉపాధ్యాయుడు, ఇతర విద్యార్థులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం

    తాజా

    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్

    ప్రపంచం

    మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న జొకోవిచ్ టెన్నిస్
    వన్డే ప్రపంచకప్ ఫైనల్ క్వాలిఫయర్‌లో యూఎస్‌కు స్థానం క్రికెట్
    అభివృద్ధి, శాంతి కోసమే అంతర్జాతీయ క్రీడా దినోత్సవం స్పోర్ట్స్
    సాకేత్-యూకీ జోడి పోరాడినా ఓటమి తప్పలేదు టెన్నిస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025