తదుపరి వార్తా కథనం
US Shutdown: అమెరికా షట్‌డౌన్‌కు తెర.. ట్రంప్ సంతకంతో ఫండింగ్ బిల్లు ఆమోదం
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 13, 2025
09:47 am
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో సుదీర్ఘంగా కొనసాగిన ఆర్థిక 'షట్‌డౌన్' చివరికి ముగిసింది. ప్రభుత్వం నిధులు విడుదల చేసే ఫండింగ్ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి (అమెరికా సమయానుసారం) సంతకం చేయడంతో, ఈ సంక్షోభానికి తెరపడింది. దీంతో 43 రోజులపాటు కొనసాగిన అమెరికా చరిత్రలోనే అత్యంత దీర్ఘమైన షట్‌డౌన్ (US Shutdown) అధికారికంగా ముగిసింది. అంతకుముందు ప్రతినిధుల సభ ఈ బిల్లును 222-209 ఓట్ల తేడాతో ఆమోదించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్రంప్ సంతకంతో ఫండింగ్ బిల్లు ఆమోదం
BREAKING: President Trump signs a government funding bill, ending the shutdown after a record 43-day disruption for America. https://t.co/Cq5M7OoV5R
— The Associated Press (@AP) November 13, 2025