NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం!
    అంతర్జాతీయం

    ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం!

    ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం!
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 25, 2023, 11:10 am 1 నిమి చదవండి
    ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం!
    ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులను పంపాలని కోరిన జెలెన్‌స్కీ

    రష్యాతో జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ వీరోచితంగా పోరాడుతోంది. పుతిన్ సేనలను ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అధునాతన భారీ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపాలని అమెరికా, జర్మనీ దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమెరికా, జర్మనీ తీసుకున్న ఈ నిర్ణయం రష్యాతో యుద్ధాన్ని పునర్మిస్తుందని ఉక్రెయిన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రష్యా సేనలను ధీటుగా ఎదుర్కోవడానికి, ఉక్రెయిన్ సైనిక శక్తిని బలోపేతం చేయడానికి ఆధునిక ట్యాంకులను సాయం చేయాలని మిత్ర దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. ఈ అభ్యర్థనను అమెరికా, జర్మనీ అంగీకరించి అధునాత భారీ యుద్ధ ట్యాంకులను పాంపాలని నిర్ణయించుకున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అయితే దీనిపై ఆ రెండు దేశాలు ఇంకా అధికారంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

    అమెరికా 30, జర్మనీ 14 యుద్ధ ట్యాంకుల సాయం

    ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థన మేరకు యుద్ధ ట్యాంకులను పంపేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఇద్దరు యూఎస్ అధికారులు రాయిటర్స్‌తో చెప్పారు. 'ఎం1 అబ్రమ్స్' శ్రేణికి చెందిన 30 యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపేందుకు అమెరికా సిద్ధమవుతోంది. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ కూడా ఉక్రెయిన్‌కు ఒక కంపెనీ లియోపార్డ్ 2 ఏ6 యుద్ధ ట్యాంకులను పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక కంపెనీలో 14 యుద్ధ ట్యాంకులు ఉంటాయి. అలాగే పొలాండ్ దేశం కూడా ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులను పంపేందుకు ఇప్పటికే జర్మనీ అంగీకరించిన విషయం తెలిసిందే. యుద్ధ ట్యాంకులపై అమెరికా, జర్మనీ నుంచి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, త్వరలోనే అవి ఉక్రెయిన్‌కు చేరుకుంటాయని ఆ దేశ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    జర్మనీ
    రష్యా
    ఉక్రెయిన్

    తాజా

    ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన తెలుగు సినిమా
    హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం ఆటో మొబైల్
    హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత సినిమా
    'అక్రమ అరెస్టులు, మైనార్టీలపై దాడులు'; భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక భారతదేశం

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    క్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేయనున్న UBS బ్యాంక్ బ్యాంక్
    ఆగమ్యగోచరంగా టిక్ టాక్ యాప్ భవిష్యత్తు టిక్ టాక్
    భారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి బ్యాంక్
    రేటింగ్స్ తగ్గిన తర్వాత అమ్మకాల గురించి ఆలోచిస్తున్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ బ్యాంక్

    జర్మనీ

    చర్చిలో తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు- ఏడుగుగు దుర్మరణం తుపాకీ కాల్పులు
    ప్రధాని మోదీతో జర్మన్ ఛాన్సలర్‌ భేటీ; రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్వైపాక్షిక అంశాలపై చర్చ నరేంద్ర మోదీ
    ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    IT అంతరాయం వలన Lufthansa విమానాలు కొన్ని ఆలస్యం అయ్యాయి విమానం

    రష్యా

    ఐసీసీ వారెంట్: పుతిన్ ఎప్పుడు అరెస్టు అవుతారు? నిపుణులు ఏం అంటున్నారు? వ్లాదిమిర్ పుతిన్
    నల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చేసిన రష్యా ఫైటర్ జెట్లు అమెరికా
    వచ్చే వారం రష్యాకు జిన్‌పింగ్; జెలెన్‌స్కీ- పుతిన్ మధ్య సంధి కుదురుస్తారా? చైనా
    ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుపడ్డ రష్యా- ఆరుగురు పౌరులు మృతి ఉక్రెయిన్

    ఉక్రెయిన్

    రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌; భారత్, చైనా దూరం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    'బైడెన్ భద్రతకు మేము హామీ ఇచ్చాం'; ఉక్రెయిన్ రహస్య పర్యటనపై స్పందించిన రష్యా రష్యా
    ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన జో బైడెన్
    'వెంటనే రష్యాను వీడండి'; తమ పౌరులకు అమెరికా కీలక ఆదేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023