NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / 2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బుకింగ్స్ ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బుకింగ్స్ ప్రారంభం
    2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బుకింగ్స్ ప్రారంభం

    2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బుకింగ్స్ ప్రారంభం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 27, 2023
    03:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జర్మన్ లగ్జరీ మార్క్ బి ఎం డబ్ల్యూ గ్లోబల్ మార్కెట్లలో 2023 XM లేబుల్ రెడ్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ హైబ్రిడ్ SUV 2,000 యూనిట్ల కంటే తక్కువ ఉత్పత్తితో 2023 చివరినాటికి మార్కెట్లో వస్తుంది.

    ఇది బి ఎం డబ్ల్యూ "M" విభాగం నుండి మొట్టమొదటి హైబ్రిడ్ వాహనం. కంపెనీ స్పోర్ట్స్ మోడల్ లాగా ఎరుపు రంగు హైలైట్‌లతో కనిపించే లేబుల్ రెడ్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. 2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బ్రాండ్ క్లస్టర్ ఆర్కిటెక్చర్ (CLAR) ద్వారా అందించబడింది. మస్కులర్ హుడ్, ఎరుపు-రంగు సరౌండ్‌లతో ఉన్న పెద్ద కిడ్నీ గ్రిల్, బంపర్-మౌంటెడ్ LED హెడ్‌లైట్‌లు, రాక్డ్ విండ్‌స్క్రీన్‌ ఉన్నాయి. .

    కార్

    బ్రాండ్ వెబ్‌సైట్‌లో లిమిటెడ్ ఎడిషన్ SUV కోసం బుక్ చేసుకోవచ్చు

    2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ 4.4-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌తో నడుస్తుంది, ఇది ఎలక్ట్రిక్ మోటార్‌తో కనెక్ట్ అయింది. ఇందులో 2023 XM లేబుల్ రెడ్ ఇంటీరియర్‌లు టూ-టోన్ డ్యాష్‌బోర్డ్, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటికంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫంక్షన్‌ ఉన్నాయి.

    USలో 2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ మీకు $185,000 (సుమారు రూ. 1.53 కోట్లు) ఉంటుంది. బ్రాండ్ వెబ్‌సైట్‌లో లిమిటెడ్ ఎడిషన్ SUV కోసం బుక్ చేసుకోవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బి ఎం డబ్ల్యూ
    ఆటో మొబైల్
    కార్
    ధర

    తాజా

    Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే! టాటా మోటార్స్
    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్
    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్! యూపీఐ
    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్

    బి ఎం డబ్ల్యూ

    పరిమిత ఉత్పత్తితో అందుబాటులోకి రానున్న 2024 బి ఎం డబ్ల్యూM3 CS ఆటో మొబైల్
    భారతదేశంలో 2023 బి ఎం డబ్ల్యూ X1 vs వోల్వో XC40 ఏది మంచిది ఫీచర్
    హైబ్రిడ్ ఇంజిన్‌ అప్డేటెడ్ టెక్నాలజీతో అందుబాటులో వచ్చిన 2024 బి ఎం డబ్ల్యూ X5, X6 ఆటో మొబైల్
    Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనుక్కోవడం మంచిది ధర

    ఆటో మొబైల్

    భారతదేశంలో 51 లక్షలకు అందుబాటులోకి రానున్న Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ కార్
    మే చివరినాటికి భారతదేశంలో 2023 హ్యుందాయ్ VERNA విడుదల కార్
    20 లక్షలు లోపల భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 MPVలు మహీంద్రా
    మార్చిలో ప్రారంభమయ్యే ఫార్ములా 1కు AMR23ని ప్రకటించిన ఆస్టన్ మార్టిన్ కార్

    కార్

    మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం మహీంద్రా
    భారతదేశంలో సెల్టోస్ (ఫేస్ లిఫ్ట్)ని విడుదల చేయనున్న కియా మోటార్స్ ఆటో మొబైల్
    భారతదేశంలో 2023 మారుతి సుజుకి Fronx బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    టెస్ట్ రన్ లో ఉన్న Citroen C3- MPV కార్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఆటో మొబైల్

    ధర

    హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో రానున్న 2024 టయోటా గ్రాండ్ హైలాండర్ ఆటో మొబైల్
    భారతదేశంలో OXO మోడల్‌ బైక్ ను ప్రారంభించిన స్వదేశీ సంస్థ HOP ఆటో మొబైల్
    భారతదేశంలో విడుదల కానున్న ఎప్రిలియా RS 440, టైఫూన్ 125, వెస్పా టూరింగ్ ఎడిషన్స్ ఆటో మొబైల్
    3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్ స్కూటర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025