NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / ADAS ఫీచర్ తో 2023 హారియర్, సఫారిని ప్రకటించిన టాటా సంస్థ
    తదుపరి వార్తా కథనం
    ADAS ఫీచర్ తో 2023 హారియర్, సఫారిని ప్రకటించిన టాటా సంస్థ
    ADAS ఫీచర్ తో 2023 హారియర్, సఫారిని ప్రకటించిన టాటా సంస్థ

    ADAS ఫీచర్ తో 2023 హారియర్, సఫారిని ప్రకటించిన టాటా సంస్థ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 16, 2023
    07:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలోని సామర్థ్యం గల హారియర్, సఫారీ 2023 వెర్షన్ విడుదల చేసింది. భారతదేశంలో రెండు వాహనాల కోసం బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

    అప్‌డేట్ అయిన మోడల్‌లు డిజైన్‌ లో మైనర్ రిఫ్రెష్‌ తో వస్తాయి. అదనపు భద్రత కోసం ADAS ఫంక్షన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. రెండు SUVలు BS6 ఫేజ్ 2-కంప్లైంట్ 2.0-లీటర్ "క్రియోటెక్" డీజిల్ ఇంజన్‌తో నడుస్తాయి.

    SUVలు టెక్-ఫార్వర్డ్ ఇంకా విలాసవంతమైన క్యాబిన్‌లతో, భారతదేశంలో బ్రాండ్‌కు ప్రజాదరణను పెంచాయి. 2023 టాటా హారియర్ ప్రస్తుత అవుట్‌గోయింగ్ మోడల్ మొత్తం డిజైన్‌ తో వస్తుంది.

    కార్

    2023 టాటా హారియర్ "క్రియోటెక్," టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది

    2023 టాటా హారియర్ ఐదు-సీట్ల క్యాబిన్ ఫాక్స్ వుడ్ ట్రిమ్‌లతో కూడిన డాష్‌బోర్డ్, ఎయిర్ ప్యూరిఫైయర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ కన్సోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తో ADAS ఫంక్షన్‌లు ఉన్నాయి. ఇది BS6 ఫేజ్ 2-కంప్లైంట్ 2.0-లీటర్ "క్రియోటెక్," టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

    2023 టాటా సఫారిలో ఆరు/ఏడు-సీట్లలో పనోరమిక్ సన్‌రూఫ్, బ్లూ-కలర్ యాంబియంట్ లైటింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తో పాటు ADAS ఫంక్షన్‌లు ఉన్నాయి. టాటా సఫారి కూడా అదే BS6 ఫేజ్ 2-కంప్లైంట్ 2.0-లీటర్ "క్రియోటెక్" టర్బోచార్జ్డ్ డీజిల్ మోటార్ తో నడుస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాటా
    ఆటో మొబైల్
    కార్
    అమ్మకం

    తాజా

    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్

    టాటా

    ఇకపై టాటా Neuలో ముఖేష్ బన్సాల్ కేవలం సలహాదారు మాత్రమే! టెక్నాలజీ
    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? దిల్లీ
    టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ ఫీచర్
    టాటా ఆల్ట్రోజ్ రేసర్ కార్ గురించి తెలుసుకుందాం ఆటో ఎక్స్‌పో

    ఆటో మొబైల్

    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన 2023 హ్యుందాయ్ VENUE కార్
    మార్కెట్ లో మరిన్ని రంగుల్లో విడుదల కాబోతున్న 2023 సుజుకి Hayabusa బైక్
    399cc ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్‌తో రాబోతున్న 2023 Kawasaki Ninja ZX-4RR 399cc బైక్
    RDE-కంప్లైంట్ ఇంజన్‌ తో సిరీస్ మొత్తాన్ని అప్డేట్ చేసిన Renault కార్

    కార్

    జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన జపాన్
    పరిమిత ఉత్పత్తితో అందుబాటులోకి రానున్న 2024 బి ఎం డబ్ల్యూM3 CS ఆటో మొబైల్
    భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్ మహీంద్రా
    మారుతీ సుజుకి Fronx v/s హ్యుందాయ్ VENUE, ఏది మంచిది భారతదేశం

    అమ్మకం

    సామ్ సంగ్ Galaxy S23 vs ఆపిల్ ఐఫోన్ 14 ఏది మంచిది ఫోన్
    భారతదేశంలో సెల్టోస్ (ఫేస్ లిఫ్ట్)ని విడుదల చేయనున్న కియా మోటార్స్ కార్
    భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్ స్మార్ట్ ఫోన్
    భారతదేశంలో 2023 మారుతి సుజుకి Fronx బుకింగ్స్ ప్రారంభం కార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025