NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / త్వరలో అందుబాటులోకి రానున్న హార్లే-డేవిడ్‌సన్ X350
    తదుపరి వార్తా కథనం
    త్వరలో అందుబాటులోకి రానున్న హార్లే-డేవిడ్‌సన్ X350
    హార్లే-డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్ V-ట్విన్ ఇంజిన్ తో నడుస్తుంది

    త్వరలో అందుబాటులోకి రానున్న హార్లే-డేవిడ్‌సన్ X350

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 09, 2023
    05:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    US బైక్‌ తయారీసంస్థ హార్లే-డేవిడ్‌సన్ గ్లోబల్ మార్కెట్‌ల కోసం X350 బైక్ ని లాంచ్ చేయనుంది. అయితే అధికారిక ప్రకటన కంటే ముందు, మోటార్‌సైకిల్ US డీలర్‌షిప్‌లో కనిపించింది. ప్రస్తుతం మార్కెట్ మిడ్-కెపాసిటీ మోటార్‌సైకిళ్ల వైపు వేగంగా అభివృద్ధి చెందుతుంది, వాహన తయారీ సంస్థ తన రాబోయే X350 మోడల్‌తో ఈ సెగ్మెంట్‌లోకి ప్రవేశించాలనుకుంటుంది.

    సరికొత్త హార్లే-డేవిడ్‌సన్ X350 సాధారణ స్ట్రీట్‌ఫైటర్ డిజైన్ ఫిలాసఫీతో వస్తుంది. రైడర్ భద్రత కోసం, రాబోయే హార్లే-డేవిడ్‌సన్ X350 ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. తయారీసంస్థ ఇంకా వివరాలను తెలియజేయలేదు, మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం మోటార్‌సైకిల్ డ్యూయల్-ఛానల్ ABSతో వస్తుంది.

    బైక్

    హార్లే-డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్ V-ట్విన్ ఇంజిన్ తో నడుస్తుంది

    సాధారణ హార్లే-డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్ లాగా కాకుండా, సరికొత్త X350 సమర్థవంతమైన సమాంతర-ట్విన్ సెటప్ తో V-ట్విన్ ఇంజిన్ తో నడుస్తుంది. ఇది మొత్తం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తుంది.

    రాబోయే స్ట్రీట్‌ఫైటర్ బైక్ సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా తెలియలేదు. రాబోయే హార్లే-డేవిడ్‌సన్ X350 ధర ఇతర వివరాలను తయారీసంస్థ దాని లాంచ్ ఈవెంట్‌లో మార్చి 10న ప్రకటించనున్నారు. గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయ్యాక భారతీయ మార్కెట్లలో విడుదలవుతుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సరికొత్త హార్లే-డేవిడ్‌సన్ X350 బైక్

    New Harley-Davidson X350 and X500 Roadsters
    Photo credit: WM0
    Read more here: 👇https://t.co/bF0ncDeekp pic.twitter.com/Qaay7Uz6mK

    — bi3bike.com (@bi3bike_com) January 6, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    బైక్
    ప్రపంచం
    ఫీచర్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఆటో మొబైల్

    లాంచ్ కు ముందే వెబ్సైట్ లో 2023 Verna టీజర్ రిలీజ్ చేసిన హ్యుందాయ్ కార్
    రెగ్యులర్ కవర్లను మరచిపోండి, భవిష్యత్తులో మీ కారుకు ఇటువంటి రక్షణ అవసరం కార్
    నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్ టాటా
    భారతదేశంలో భారీగా పెరిగిన మెర్సిడెజ్-AMG G 63 SUV ధర కార్

    బైక్

    వాణిజ్య వాహనాలను లాంచ్ చేయనున్న OLA ఎలక్ట్రిక్ ఆటో మొబైల్
    త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ లూనా ఆటో మొబైల్
    శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్ ఆటో మొబైల్
    2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N ఆటో మొబైల్

    ప్రపంచం

    ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలకు యాక్సెస్, రెండేళ్ల తరువాత పునరుద్ధరణ ఫేస్ బుక్
    ఇద్దరు మహిళల ఊపిరి నిలబెట్టిన రెస్క్యూ టీం జమ్ముకశ్మీర్
    టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ భూకంపం
    సెమీఫైనల్లో వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా ఓటమి టెన్నిస్

    ఫీచర్

    IMPRINTU పోర్టబుల్ టాటూ మెషీన్‌ను MWC 2023 లో ప్రదర్శించనున్న LG టెక్నాలజీ
    2024 Edge L ను త్వరలో లాంచ్ చేయనున్న ఫోర్డ్ ఆటో మొబైల్
    ఆపిల్ ఐఫోన్ 14 vs ఐఫోన్ 15, రెండిటిలో ఉన్న ఫీచర్స్ ఆపిల్
    2023 టాటా సఫారి vs మహీంద్రా XUV700 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025