NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / R 18 100 ఇయర్స్ బైక్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్న బి ఎం డబ్ల్యూ
    తదుపరి వార్తా కథనం
    R 18 100 ఇయర్స్ బైక్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్న బి ఎం డబ్ల్యూ
    BMW R 18 100 ఇయర్స్ లో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి

    R 18 100 ఇయర్స్ బైక్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్న బి ఎం డబ్ల్యూ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 22, 2023
    12:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ మోటారోడ్ తన 'R 18 100 ఇయర్స్' బైక్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ మోటార్‌సైకిల్ లో క్లాసిక్ క్రోమ్ పెయింట్‌వర్క్‌తో, హీటెడ్ గ్రిప్స్, అక్రాపోవిక్ ఎగ్జాస్ట్‌తో సహా అనేక నడుస్తుంది.

    బి ఎం డబ్ల్యూ 1923లో తన మొట్టమొదటి మోడల్, R 32ను పరిచయం చేసింది. ఇది బ్రాండ్‌కు వారసత్వాన్ని ఇచ్చిన ఎయిర్-కూల్డ్, టూ-సిలిండర్, బాక్సర్ ఇంజిన్‌తో వస్తుంది.

    100వ వార్షికోత్సవం సంధర్భంగా, ఈ సంస్థ భారతదేశంలో తన R 18 100 ఇయర్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇది సంస్థ నిర్మించిన అతిపెద్ద డిస్‌ప్లేస్‌మెంట్ బాక్సర్-ట్విన్ మోటారుతో వస్తుంది.

    బైక్

    BMW R 18 100 ఇయర్స్ లో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి

    ఇందులో హీటెడ్ గ్రిప్‌లతో హై-సెట్ హ్యాండిల్‌బార్, '100 ఇయర్స్' బ్యాడ్జ్‌తో ఉన్న టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, డైమండ్ ఎంబాసింగ్‌తో ఉన్న స్కూప్-అవుట్ సీటు, ఫిష్‌టైల్ లాంటి డ్యూయల్ ఎగ్జాస్ట్‌లు ఉంటాయి.

    ఇందులో రైడర్ భద్రత కోసం డిస్క్ బ్రేక్‌లు, స్విచ్ చేయగల ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఇంజన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ ఉన్నాయి. రెయిన్, రాక్, రోల్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి.

    భారతదేశంలో, BMW R 18 100 ఇయర్స్ స్పోర్ట్స్ ధర రూ. 25.9 లక్షలు. R 18 ఇతర ట్రిమ్‌లు ధర రూ.19.9-రూ.24 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్).

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బి ఎం డబ్ల్యూ
    ఆటో మొబైల్
    బైక్
    ధర

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బి ఎం డబ్ల్యూ

    పరిమిత ఉత్పత్తితో అందుబాటులోకి రానున్న 2024 బి ఎం డబ్ల్యూM3 CS ఆటో మొబైల్
    భారతదేశంలో 2023 బి ఎం డబ్ల్యూ X1 vs వోల్వో XC40 ఏది మంచిది భారతదేశం
    హైబ్రిడ్ ఇంజిన్‌ అప్డేటెడ్ టెక్నాలజీతో అందుబాటులో వచ్చిన 2024 బి ఎం డబ్ల్యూ X5, X6 టెక్నాలజీ
    Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనుక్కోవడం మంచిది భారతదేశం

    ఆటో మొబైల్

    మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి మహీంద్రా
    ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా మహీంద్రా
    త్వరలో ఉత్పత్తిలోకి ప్రవేశించనున్న 2023 హ్యుందాయ్ VERNA భారతదేశం
    భారతదేశంలో కొత్త ఫీచర్లతో విడుదల కాబోతున్న సుజుకి Gixxer సిరీస్ బైక్

    బైక్

    వాణిజ్య వాహనాలను లాంచ్ చేయనున్న OLA ఎలక్ట్రిక్ ఆటో మొబైల్
    త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ లూనా ఆటో మొబైల్
    శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్ ఆటో మొబైల్
    2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N ఆటో మొబైల్

    ధర

    మారుతీ సుజుకి Fronx v/s కియా Sonet ఏది కొనడం మంచిది కార్
    భారతదేశంలో అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్ గూగుల్
    భారతదేశంలో Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    మార్కెట్లో అతి తక్కువ ధరకు Moto E13 ఫోన్ విడుదల చేసిన మోటోరోలా మోటోరోలా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025