LOADING...
Tata Nexon: ఇండియాలో బెస్ట్‑సెల్లింగ్ ఎస్‌యూవీ 'టాటా నెక్సాన్' .. హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర ఎంత? 
ఇండియాలో బెస్ట్‑సెల్లింగ్ ఎస్‌యూవీ 'టాటా నెక్సాన్' .. హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర ఎంత?

Tata Nexon: ఇండియాలో బెస్ట్‑సెల్లింగ్ ఎస్‌యూవీ 'టాటా నెక్సాన్' .. హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర ఎంత? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2025
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్ రంగానికి జీఎస్టీ తగ్గింపు ఒక ఆక్సిజన్ లాగా మారింది. ముఖ్యంగా గత నెలతో ముగిసిన పండుగ సీజన్లో కార్ల కంపెనీలు భారీ సేల్స్ నమోదు చేసాయి. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్రత్యేక గుర్తింపు పొందింది. బెస్ట్ సెల్లింగ్ కార్స్లో టాటా నెక్సాన్ ఎస్యూవీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. 2025 అక్టోబర్లో 22,083 నెక్సాన్ యూనిట్లు అమ్ముడుపోయి, 2024 అక్టోబర్తో పోల్చితే 50% ఎక్కువ సేల్స్ నమోదు చేయడం గమనార్హం.

Details

హైదరాబాద్‌లో టాటా నెక్సాన్ ఆన్రోడ్ ప్రైజ్ 

టాటా నెక్సాన్ ఎస్యూవీలో పెట్రోల్, డీజిల్, సి.ఎన్.జీ (CNG) వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. స్మార్ట్ పెట్రోల్ - రూ. 9.03 లక్షలు స్మార్ట్ ప్లస్ పెట్రోల్ - రూ. 9.84 లక్షలు స్మార్ట్ CNG - రూ. 10.16 లక్షలు స్మార్ట్ ప్లస్ ఎస్ పెట్రోల్ - రూ. 10.20 లక్షలు స్మార్ట్ ప్లస్ AMT పెట్రోల్ - రూ. 10.78 లక్షలు ప్యూర్ ప్లస్ పెట్రోల్ - రూ. 10.86 లక్షలు స్మార్ట్ ప్లస్ డీజిల్ - రూ. 11.04 లక్షలు ప్యూర్ ప్లస్ ఎస్ - రూ. 11.18 లక్షలు

Details

ధర వివరాలివే

స్మార్ట్ ప్లస్ CNG - రూ. 11.24 లక్షలు స్మార్ట్ ప్లస్ ఎస్ డీజిల్ - రూ. 11.35 లక్షలు, స్మార్ట్ ప్లస్ ఎస్ CNG - రూ. 11.56 లక్షలు ప్యూర్ ప్లస్ AMT పెట్రోల్ - రూ. 11.61 లక్షలు ప్యూర్ ప్లస్ ఎస్ AMT పెట్రోల్ - రూ. 11.93 లక్షలు ప్యూర్ ప్లస్ CNG - రూ. 11.99 లక్షలు ప్యూర్ ప్లస్ డీజిల్ -రూ. 12.08 లక్షలు క్రియేటివ్ పెట్రోల్ -రూ. 12.20 లక్షలు ప్యూర్ ప్లస్ ఎస్ CNG -రూ. 12.24 లక్షలు ప్యూర్ ప్లస్ ఎస్ డీజిల్ -రూ. 12.80 లక్షలు క్రియేటివ్ ప్లస్ ఎస్ పెట్రోల్ - రూ. 13.01 లక్షలు

Details

ధర వివరాలివే

ప్యూర్ ప్లస్ డీజిల్ AMT- రూ. 13.25 లక్షలు క్రియేటివ్ AMT పెట్రోల్- రూ. 13.47 లక్షలు క్రియేటివ్ ప్లస్ ఎస్ డార్క్ పెట్రోల్- రూ. 13.48 లక్షలు క్రియేటివ్ ప్లస్ ఎస్ AMT- రూ. 13.79 లక్షలు క్రియేటివ్ CNG- రూ. 13.83 లక్షలు క్రియేటివ్ డీసీఏ పెట్రోల్- రూ. 14.02 లక్షలు క్రియేటివ్ డీజిల్- రూ. 14.03 లక్షలు క్రియేటివ్ ప్లస్ PS DTI- రూ. 14.15 లక్షలు క్రియేటివ్ ప్లస్ ఎస్ CNG- రూ. 14.16 లక్షలు క్రియేటివ్ ప్లస్ ఎస్ డార్క్ AMT- రూ. 14.24 లక్షలు క్రియేటివ్ ప్లస్ ఎస్ డీజిల్- రూ. 14.37లక్షలు క్రియేటివ్ ప్లస్ PS డార్క్ - రూ. 14.59 లక్షలు

Details

సెల్లింగ్ హైలైట్ 

ఫియర్లెస్ ప్లస్ PS డార్క్ పెట్రోల్, ఫియర్లెస్ ప్లస్ PS DTI డీజిల్ వేరియంట్లు ఈ సీజన్‌లో బెస్ట్ సెల్లింగ్గా నిలిచాయి. ఎక్కడైనా కారును కొనుగోలు చేయాలనుకుంటే, సమీప టాటా మోటార్స్ డీలర్షిప్ షోరూమ్ను సందర్శించడం ఉత్తమం. ఎక్స్షోరూం ధర మాత్రమే ప్రకటించబడుతుంది, కానీ ఆన్రోడ్ ప్రైస్ రాష్ట్రాల వారీగా వేరువేరు ఉంటాయి. షోరూమ్‌లో డిస్కౌంట్స్, లభ్య వేరియంట్ల గురించి తెలుసుకొని, మీ బడ్జెట్కి సరిపడే వేరియంట్ను ఎంపిక చేసుకోవచ్చు.