NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / కొచ్చిలో కొత్త గెస్ట్ ఎక్స్పీరియెన్స్ సెంటర్ ను ప్రారంభించిన Lexus
    కొచ్చిలో కొత్త గెస్ట్ ఎక్స్పీరియెన్స్ సెంటర్ ను ప్రారంభించిన Lexus
    ఆటోమొబైల్స్

    కొచ్చిలో కొత్త గెస్ట్ ఎక్స్పీరియెన్స్ సెంటర్ ను ప్రారంభించిన Lexus

    వ్రాసిన వారు Nishkala Sathivada
    February 14, 2023 | 06:57 pm 1 నిమి చదవండి
    కొచ్చిలో కొత్త గెస్ట్ ఎక్స్పీరియెన్స్ సెంటర్ ను ప్రారంభించిన  Lexus
    కొచ్చిలో కొత్త గెస్ట్ ఎక్స్పీరియెన్స్ సెంటర్ ను ప్రారంభించిన Lexus

    Lexus GECలు అతిథి దేవో భవ అనే భారతీయ స్ఫూర్తితో అసాధారణమైన ఆతిథ్యం, అతిథుల అవసరాలను తీరుస్తూ అద్భుతమైన అనుభవాన్ని అందించడానికి జపనీస్ తత్వశాస్త్రమైన 'ఒమోటేనాషి'ని ఒకచోట చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. Lexus ఇండియా ప్రస్తుతం LC 500h, LS 500h, RX 450hL, NX 350h, ES 300hలతో సహా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తోంది. ఆటో ఎక్స్‌పో 2023లో కంపెనీ 5th gen RX గురించి వెల్లడించింది. RX 350h లగ్జరీ, RX 500h F స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది, SUV హైబ్రిడ్ ఇంజన్‌లతో మాత్రమే వస్తుంది. భారతదేశంలో దీని డెలివరీలు మార్చిలో ప్రారంభమవుతాయి.

    Lexus RX రెండు ఇంజన్లను ఉపయోగిస్తుంది

    Lexus RX రెండు ఇంజన్లను ఉపయోగిస్తుంది. ఒక CVTకి కనెక్ట్ అయిన 2.5-లీటర్ టర్బో పెట్రోల్ ఉంది, ఇది బలమైన-హైబ్రిడ్ సిస్టమ్‌తో ఉంటుంది. Lexus ఈ ఇంజన్‌ను ఫ్రంట్-వీల్ డ్రైవ్ లేదా ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో అందిస్తోంది, 0 నుండి 100kmph వరకు 7.9 సెకన్లలో లాంచ్ చేయగలదు. Lexus RX 500h F స్పోర్ట్ పనితీరులో 2.4-లీటర్ టర్బో పెట్రోల్ 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో కనెక్ట్ చేశారు. ఇది కూడా బలమైన-హైబ్రిడ్ సిస్టమ్‌తో ఉంటుంది. ఈ వేరియంట్ ఆల్-వీల్ డ్రైవ్‌ను స్టాండర్డ్‌గా వస్తుంది, 0 నుండి 100kmph లాంచ్ సమయం 6.2 సెకన్లు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కొచ్చి
    ఆటో మొబైల్
    ఆటో ఎక్స్‌పో
    ప్రకటన
    భారతదేశం

    కొచ్చి

    1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్ ఎయిర్ ఇండియా

    ఆటో మొబైల్

    మార్చిలో ప్రారంభమయ్యే ఫార్ములా 1కు AMR23ని ప్రకటించిన ఆస్టన్ మార్టిన్ కార్
    20 లక్షలు లోపల భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 MPVలు మహీంద్రా
    మే చివరినాటికి భారతదేశంలో 2023 హ్యుందాయ్ VERNA విడుదల కార్
    భారతదేశంలో 51 లక్షలకు అందుబాటులోకి రానున్న Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ కార్

    ఆటో ఎక్స్‌పో

    లిమిటెడ్ ఎడిషన్ 2023 ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్ కారును ప్రదర్శించిన డాడ్జ్ సంస్థ ఫీచర్
    మారుతీ సుజుకి Fronx v/s హ్యుందాయ్ VENUE, ఏది మంచిది కార్
    టాటా ఆల్ట్రోజ్ రేసర్ కార్ గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    ఆటో ఎక్స్‌పో 2023లో ప్రవైగ్ వీర్ EVను లాంచ్ చేసిన ప్రవైగ్ డైనమిక్స్ భారతదేశం

    ప్రకటన

    ఫిబ్రవరి 21న మెటా సంస్థ నుండి బయటకి వెళ్లనున్న చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ మెటా
    వాట్సాప్‌లో వాలెంటైన్స్ డే స్టిక్కర్ ప్యాక్‌ యాక్సెస్ చేయండిలా వాట్సాప్
    అమ్మకందారుల ఆదాయంలో 50% కోత వేస్తున్న అమెజాన్ అమెజాన్‌
    ప్రేమికుల రోజు కోసం జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్లు జియో

    భారతదేశం

    ఫిబ్రవరి 14న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం జియో
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    భారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది టెక్నాలజీ
    తదుపరి వార్తా కథనం

    ఆటోమొబైల్స్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Auto Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023